Rasul Qureshi వెల్ఫేర్ అండ్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

Rasul Qureshi వెల్ఫేర్ అండ్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

లోక‌ల్ గైడ్: Rasul Qureshi వెల్ఫేర్ అండ్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది.MD Rasul Qureshi మంచి మనసు చాటి రోడ్ల పై చలికి ఇబ్బంది పడుతున్న ఎంతోమంది నిరుపేదలకు దుప్పట్లు మిత్ర బృందం తో కలిసి పంపిణీ చేయడం జరిగింది. Rasul Qureshi మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో చేస్తామ‌ని, పేద ప్రజల కోసం త‌న‌ సంపాద‌న నుండి కొంత  డబ్బు ఖర్చు చేస్తామ‌ని తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ హాజ‌రైన‌.... ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ హాజ‌రైన‌....
లోక‌ల్ గైడ్: ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ కు విచ్చేసిన ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్...
తెలంగాణ జెన్కో ఏఈగా పల్లె మధుసూదన్ 
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్
రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ 
టార్గెట్ కేటీఆర్... ఈ రేసు కేసులో ఏసిబి దూకుడు
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు
అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...!