Technology
Technology 

గిగ్ వర్కర్ల కోసం 'AC రెస్ట్ రూమ్స్'

గిగ్ వర్కర్ల కోసం 'AC రెస్ట్ రూమ్స్' లోకల్ గైడ్: వేసవిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఫుడ్, ఆన్లైన్ డెలివరీలు చేస్తూ ఇబ్బందిపడే గిగ్ వర్కర్ల కోసం చెన్నై కార్పోరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి కాస్త ఉపశమనం కలిగించేందుకు చెన్నైలోని ప్రధాన రోడ్లపై 'AC రెస్ట్ రూమ్స్'ను ఏర్పాటు చేయనుంది. స్విగ్గీ, జొమాటో, ఉబర్ డెలివరీ పార్ట్నర్స్ వీటిని ఉపయోగించుకోనున్నారు. ఈ నిర్ణయంపై...
Read More...
The World  Technology  Others 

నేడే భూమి పైకి రానున్న సునీత విలియమ్స్!... ఇక లైఫ్ లాంగ్ నడవగలదా?

నేడే భూమి పైకి రానున్న సునీత విలియమ్స్!... ఇక లైఫ్ లాంగ్ నడవగలదా? లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- నాసా వ్యోమగాములు  అయినటువంటి సునీత విలియమ్స్, విల్ మోరాలు నేడు భూమి పైకి తిరిగి వస్తున్నారు. స్పేస్ సిబ్బంది క్యాప్సూల్స్ లో నేడు సముద్రంలో దిగనున్నారు. మిషన్ సక్సెస్ఫుల్గా సముద్రంలో ల్యాండ్ అయితే సునీత విలియమ్స్ మరియు  విల్మోరా లను నేరుగా స్ట్రక్చర్ పై తీసుకువస్తారట. ఎందుకంటే ఇప్పటివరకు...
Read More...
Technology 

అదిరిపోయే ప్లాన్ తో BSNL

అదిరిపోయే ప్లాన్ తో BSNL లోకల్ గైడ్: ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేలా BSNL హోలీ ధమాకా ఆఫర్ను తీసుకొచ్చింది. ఏడాదికిపైగా కాలపరిమితి ఉన్న ఈ రీఛార్జ్ ప్లాన్ను మరో నెల పొడిగించింది. రూ.2399తో రీఛార్జ్ చేసుకున్న వారికి గతంలో 395 రోజులు వ్యాలిడిటీ ఉండగా,ఇకపై 425 రోజులు ఉండనుంది. ఈ ప్లాన్ ద్వారా ఆన్లిమిటెడ్ కాలింగ్,రోజుకు 2GB...
Read More...
Technology 

PAYTMకు మరో షాక్:

PAYTMకు మరో షాక్: లోకల్ గైడ్: పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్కు ఈడీ నోటీసులు ఇచ్చింది.రూ.611 కోట్లకు సంబంధించి ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు దర్యాప్తులో తేలడంతో ఈ నోటీసులు జారీ చేసింది.సింగపూర్లో పెట్టుబడులు పెట్టి,విదేశాల్లో సబ్సిడరీ ఏర్పాటు విషయాన్ని RBIకి పేటీఎం వెల్లడించలేదని ED నిర్ధారించింది.సంస్థ ఛైర్మన్ విజయ్ శేఖర్కూ నోటీసులు పంపింది.దీంతో సంస్థ షేర్లు 4శాతం పడిపోయాయి....
Read More...
Technology 

ఇస్రోలో ఎంట్రీ లెవెల్ శాస్త్రవేత్త శాలరీ ఇదా!? జనాల ఆశ్చర్యం!

ఇస్రోలో ఎంట్రీ లెవెల్ శాస్త్రవేత్త శాలరీ ఇదా!? జనాల ఆశ్చర్యం! ఇంటర్నెట్ డెస్క్: ఇస్రోలో శాస్త్రవేత్త ఉద్యోగం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దేశాభివృద్ధి కోసం ప్రత్యక్షంగా పనిచేసే అరుదైన అవకాశం. భారత దేశ పేరు ప్రతిష్ఠలను ఇనుమడింప చేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తల శాలరీ విషయంలో మాత్రం దేశ వాసులు ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఇస్రోలో ప్రాథమిక స్థాయిలో పనిచేసే యువ...
Read More...
Technology 

25 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన నోకియా 3210..

25 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన నోకియా 3210.. ఇంటర్నెట్‌ డెస్క్‌: నోకియా (Nokia) బ్రాండ్‌పై ఫోన్లు తయారుచేసే హెఎండీ గ్లోబల్‌ సంస్థ.. నోకియా 3210 4జీ (Nokia 3210 4G) ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 25 ఏళ్ల క్రితం లాంచ్‌ అయిన ఈ మోడల్‌ మరోసారి నోకియా ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్‌ ధరను రూ.3,999గా నిర్ణయించారు. అమెజాన్‌, హెచ్‌ఎండీ...
Read More...
Technology 

నుంచి కొత్త రెండు Ai ఫీచర్ లు! అవి ఎలా పనిచేస్తాయి? వివరాలు

నుంచి కొత్త రెండు Ai ఫీచర్ లు! అవి ఎలా పనిచేస్తాయి? వివరాలు ప్రముఖ స్ట్రీమింగ్ వెబ్సైటు YouTube ఎట్టకేలకు "జంప్ ఎహెడ్" అనే కొత్త AI ఫీచర్‌ను తమ ప్రీమియం సభ్యులకు అందజేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వారు సాధారణంగా ఫార్వర్డ్ చేయాల్సిన వీడియోల విభాగాలను మరింత సమర్థవంతంగా దాటవేయడానికి వీలు కల్పిస్తుంది.    మీరు చూస్తున్న వీడియోలో చాలా వరకు తరచుగా ఫార్వర్డ్ చేస్తున్న విభాగాలను...
Read More...
Technology 

మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన సునీతా విలియమ్స్

మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. బుచ్ విల్మోర్తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్ స్టారైనర్ స్పేన్షిప్లో ఈనెల 7న స్పేస్లోకి దూసుకెళ్లనున్నారు. ఇంతకు ముందు బోయింగ్ కంపెనీ మానవ రహిత ప్రయోగాలు చేపట్టగా.. తొలిసారిగా మానవ సహిత యాత్ర చేపడుతోంది. స్టారైనర్ స్పేస్క్రిప్ మంగళవారం ఉదయం...
Read More...
Technology 

ప్రపంచంలోనే ఫస్ట్ ఫుల్ లెవల్ వాటర్‌ప్రూఫ్ ఫోన్‌ వచ్చేస్తోంది.. ఏప్రిల్ 12నే ఒప్పో A3ప్రో లాంచ్..!

ప్రపంచంలోనే ఫస్ట్ ఫుల్ లెవల్ వాటర్‌ప్రూఫ్ ఫోన్‌ వచ్చేస్తోంది.. ఏప్రిల్ 12నే ఒప్పో A3ప్రో లాంచ్..! ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. రాబోయే ఈ కొత్త ఒప్పో ఫోన్ పూర్తి స్థాయి వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో ప్రపంచంలోనే మొదటి డివైజ్‌గా కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఫోన్ ఒప్పో A3 ప్రో అనే పేరుతో మార్కెట్లోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్ ఏప్రిల్ 12న...
Read More...
National  Technology 

డార్క్‌వెబ్‌లో 81 కోట్ల మంది భారతీయుల డేటా.. దేశ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్..!

డార్క్‌వెబ్‌లో 81 కోట్ల మంది భారతీయుల డేటా.. దేశ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్..! ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలోని దాదాపు 81.5 కోట్ల మంది భారతీయులకు చెందిన సున్నితమైన డేటా ఇప్పుడు డార్క్‌వెబ్‌లో చక్కర్లు కొడుతోంది. భారత దేశ చరిత్రలోనే ఇదే అతిపెద్ద డేటా లీక్‌ కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొవిడ్‌-19 పరీక్షల సమయంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి సేకరించిన డేటాను దొంగిలించారు. కచ్చితంగా ఇది ఎక్కడి...
Read More...
Business  Technology 

గూగుల్‌లో ఇలాంటి విషయాలు సెర్చ్‌ చేస్తున్నారా? అయితే తీవ్ర ఇబ్బందుల్లో పడిపోతారు జాగ్రత్త!

గూగుల్‌లో ఇలాంటి విషయాలు సెర్చ్‌ చేస్తున్నారా? అయితే తీవ్ర ఇబ్బందుల్లో పడిపోతారు జాగ్రత్త! ఏదైనా తెలియని విషయాలను తెలుసుకోవాలంటే టెన్షన్‌ ఎందుకు దండగా.. గూగుల్‌ తల్లి ఉండగా.. అన్నట్లు వెంటనే గూగుల్‌లో సెర్చ్‌ చేస్తుంటాము. దేని గురించి అయినా తెలుసుకోవాలంటే ముందుగా గూగుల్‌ను నమ్ముకుంటాము. ఆలస్యం చేయకుండా క్షణాల్లోనే గూగుల్‌లో సెర్చ్‌ చేస్తుంటాము. వెంటనే మనకు కావాల్సిన విషయాలను ఇట్టే తెలిసిపోతాయి. అయితే అన్ని సెర్చ్‌ చేస్తే మాత్రం...
Read More...
Business  Technology 

ఏటా కొత్త ఐఫోన్‌ ఎందుకు? పాత ఫోన్లను ఏం చేస్తారు? టిమ్‌కుక్‌ సమాధానం ఇదే.. ఏటా కొత్త ఐఫోన్‌ ఎందుకు? పాత ఫోన్లను ఏం చేస్తారు? టిమ్‌కుక్‌ సమాధానం ఇదే..

ఏటా కొత్త ఐఫోన్‌ ఎందుకు? పాత ఫోన్లను ఏం చేస్తారు? టిమ్‌కుక్‌ సమాధానం ఇదే.. ఏటా కొత్త ఐఫోన్‌ ఎందుకు? పాత ఫోన్లను ఏం చేస్తారు? టిమ్‌కుక్‌ సమాధానం ఇదే.. ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్ ఒకటి. యాపిల్‌  సంస్థ ప్రతి సంవత్సరం కొత్త సిరీస్‌ ఐఫోన్లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ఈ కొత్త వేరియంట్‌ ఐఫోన్‌ కోసం యూజర్లు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటారు. ఈ సంవత్సరం, ఐఫోన్‌ 15 సిరీస్‌ను తీసుకొచ్చింది. గత సెప్టెంబర్‌లో జరిగిన యాపిల్‌ వండర్‌లస్ట్‌ ఈవెంట్ సందర్భంగా...
Read More...