డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు
By Ram Reddy
On
లోకల్ గైడ్: ఫార్ములా-e రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు. 'ఏడాది పాలన తర్వాత ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సిఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపులో భాగంగా కేటీఆర్ పై అక్రమ కేసులు నమోదుచేశారు. ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. ఎన్ని కేసులు పెట్టినా మా పోరాటం ఆగదు. అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాం' అని స్పష్టం చేశారు.
Tags:
Comment List