Business
Viral  Business 

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్ లోకల్ గైడ్: నిన్న భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 357 పాయింట్ల లాభంతో 76,382, నిఫ్టీ 94pts పొంది 23,260 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు కాస్త ఊరట లభించింది. టాటా టాప్ గెయినర్ కాగా భారత్ ఎలక్ట్రానిక్స్ టాప్ లూజర్.   
Read More...
Viral  Business 

భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్

భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ లోకల్ గైడ్ :కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజే మార్కెట్ ఒడిదుడుకులతో మొదలైంది. ట్రంప్ సుంకాల గడువు రేపటితో ముగియనుండటంతో ఆ భయాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. బెంచ్ మార్క్ సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి.. సెన్సెక్స్ 1390 పాయింట్లు నష్టపోయి 76,024 వద్ద ముగియగా నిఫ్టీ 354 పాయింట్లు కోల్పోయి 23,...
Read More...
Business 

ఎక్స్‌’ను అమ్మేశా..

ఎక్స్‌’ను అమ్మేశా..   లోకల్ గైడ్ తెలంగాణ : టెస్లా బాస్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌  సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌)ను విక్రయించినట్లు ప్రకటించారు.టెస్లా బాస్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌  సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌)ను విక్రయించినట్లు ప్రకటించారు. తన సొంత ఆర్టిఫిషియల్‌...
Read More...
Business 

భారతదేశంలో టాప్-8 ధనవంతులు ఎవరో మీకు తెలుసా?

భారతదేశంలో టాప్-8 ధనవంతులు ఎవరో మీకు తెలుసా? లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- మన భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే పేరు ముఖేష్ అంబానీ. అయితే ముఖేష్ అంబానీ లాగా మన భారత దేశంలో చాలామంది ధనవంతులు ఉన్నారు.      మన భారతదేశంలో టాప్- 8 రిచెస్ట్ పర్సన్స్   ఒకటవ ర్యాంకు -  ముఖేష్ అంబానీ (...
Read More...
Business  Others 

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?.. అయితే ఈ టిప్స్ తెలుసుకోండి..

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?.. అయితే ఈ టిప్స్ తెలుసుకోండి.. లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. దాని కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే కొన్ని తెలిసి తెలియక చేతులో ఉన్న డబ్బులను కూడా చాలా మంది పోగొట్టుకున్న సంఘటనలు ఇప్పటికీ ప్రతిరోజు సోషల్ మీడియా...
Read More...
Business  Others 

ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు!... కీలక ఒప్పందాలు చేసుకున్న సీఎం?

ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు!... కీలక ఒప్పందాలు చేసుకున్న సీఎం? లోకల్ గైడ్, ఆంధ్రప్రదేశ్ :-  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. తాజాగా  11వేల కోట్ల రుణంతో కీలక ఒప్పొందాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇవాళ  హడ్కో - సిఆర్డిఏ మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణాలకు హడ్కో  ఏకంగా 11 వేల...
Read More...
Crime  Business 

బెట్టింగ్ ప్రమోటింగ్ కారణంగా యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు!..

బెట్టింగ్ ప్రమోటింగ్ కారణంగా యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు!.. లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- దేశంలో బెట్టింగ్ ప్రమోటర్స్ రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నారు. తాజాగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ హర్ష సాయి పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని నేరుగా ఆర్టిసి ఎండి సజ్జనార్ వెల్లడించారు.  అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలలో...
Read More...
Business 

1,000 మందిపై వేటుకు సిద్ధమైన ఓలా ఎలక్ట్రిక్‌..

1,000 మందిపై వేటుకు సిద్ధమైన ఓలా ఎలక్ట్రిక్‌.. లోకల్ గైడ్: ఐదు నెలల్లోనే రెండో రౌండ్‌ లేఆఫ్స్‌  ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌  మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.సంస్థలో పనిచేస్తున్న దాదాపు 1,000 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగించాలని యోచిస్తోంది.నష్టనివారణ చర్యల్లో...
Read More...
Business 

 మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం

  మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం లోక‌ల్ గైడ్: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ పథకాన్ని మంత్రి నారా లోకేశ్ విజయవాడ జిల్లా పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం ఈ ఏడాది రూ.27.39 కోట్లు ఖర్చు చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేసేందుకు రూ.85.84కోట్లు...
Read More...
Business 

అనిల్‌ అంబానీకి మరో దెబ్బ.. రూ.397 కోట్లు నష్టం

అనిల్‌ అంబానీకి మరో దెబ్బ.. రూ.397 కోట్లు నష్టం నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న అనిల్‌ అంబానీకి మరో దెబ్బ తగిలింది. తన నేతృత్వంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్ మార్చి త్రైమాసికంలో రూ.397.66 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.321.79 కోట్ల లాభాన్ని ఆర్జించిన కంపెనీ ఇప్పుడు దానిని మించి నష్టాన్ని చవిచూసింది. ఇంధన వ్యయాలు పెరగడం వల్లే ఈ...
Read More...