అందరికీ నమస్కారం
By Ram Reddy
On
రేపు ఉదయం 9:00 గంటలకు ఎమ్మెల్యే గారికి క్యాంప్ ఆఫీసులో గౌరవ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ గారి చేతులమీదుగా కొందుర్గు,అగిరాల,బైరంపల్లి,చేర్కుపల్లి, చిన్నఎల్కీచెర్ల ,మహదేవపూర్,ముట్పూర్,పర్వతాపూర్,రేగడిచిల్కమర్రి,శ్రీరంగాపూర్,తంగళ్లపల్లి,ఉమేంత్యాల,ఉత్తరస్పల్లి,వెంకర్యాల,విశ్వనాథపూర్ గ్రామాలకు సంబంధించినటువంటి కల్యాణలక్ష్మి చెక్కులు ,సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించి నా ముట్పూర్,అగిర్యాల పుల్సుమామిడి,ఉత్తరస్పల్లి ,చిలంబాయి తండా గ్రామాల లబ్ధి దారులకు చెక్కులు ఇవ్వబడుతాయి కావున ఆయా గ్రామాల సంబంధించిన లబ్ధి దారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను.
మీ 🙏
కోగురి పురుషోత్తం రెడ్డి
మాజీ సర్పంచ్ -రేగడిచిల్కమర్రి ,
పార్లమెంట్ యువజన కాంగ్రెస్ ఫార్మర్ అధ్యక్షులు
Tags:
Comment List