పలు కార్యక్రమాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్
By Ram Reddy
On
లోకల్ గైడ్ చేవెళ్ల:
చేవెళ్ల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు మరియు సర్ధార్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Tags:
Comment List