Rasul Qureshi వెల్ఫేర్ అండ్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ
By Ram Reddy
On
లోకల్ గైడ్: Rasul Qureshi వెల్ఫేర్ అండ్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది.MD Rasul Qureshi మంచి మనసు చాటి రోడ్ల పై చలికి ఇబ్బంది పడుతున్న ఎంతోమంది నిరుపేదలకు దుప్పట్లు మిత్ర బృందం తో కలిసి పంపిణీ చేయడం జరిగింది. Rasul Qureshi మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో చేస్తామని, పేద ప్రజల కోసం తన సంపాదన నుండి కొంత డబ్బు ఖర్చు చేస్తామని తెలిపారు.
Tags:
Comment List