Others
Telangana  Others 

తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం

తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం లోకల్ గైడ్, తెలంగాణ :-  తెలంగాణ రాష్ట్రంలో నిన్న భారీ వర్షం  కురిసింది.  రాష్ట్రంలోని పలు జిల్లాలలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదయిందని అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వర్షం నిరంతరం పడుతూనే ఉందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం...
Read More...
Telangana  Others 

రెయిన్ అలర్ట్.. ఇవాళ, రేపు వడగళ్ల వర్షం

 రెయిన్ అలర్ట్.. ఇవాళ, రేపు వడగళ్ల వర్షం లోకల్ గైడ్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని IMD వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు, రేపు ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్...
Read More...
Telangana  Life Style  Others 

భారీగా పెరిగిన బంగారం ధరలు!..

భారీగా పెరిగిన బంగారం ధరలు!.. లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు పెరిగాయి. దాదాపుగా ప్రతిరోజు కూడా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే హైదరాబాదులో వరుసగా రెండు రోజుల పాటు బంగారం ధరలు పెరిగాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 400...
Read More...
The World  Others 

పుతిన్ త్వరలోనే మరణిస్తారు : జెలెన్ స్కి

పుతిన్ త్వరలోనే మరణిస్తారు : జెలెన్ స్కి లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  రష్యా అధ్యక్షుడు పుతిన్ కు టైం దగ్గర పడిందని త్వరలోనే మరణిస్తాడని ఉక్రెయున్ అధ్యక్షుడు జెలెన్ స్కి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా రష్యా మరియు ఉక్రెయిన్  దేశాల మధ్య భీకర యుద్ధం  కొనసాగుతూనే ఉంది. ఎలాగైనా సరే పుతిన్ మరణిస్తే గాని  ఇరు దేశాల మధ్య యుద్ధం...
Read More...
Health  District News  Others 

ఇది సామాన్యుడి నిర్లక్ష్యం…

ఇది సామాన్యుడి నిర్లక్ష్యం… లోకల్ గైడ్ :హైదరాబాద్‌ మహా నగరంలో జలమండలి రోజుకు సుమారు 560 మిలియన్‌ గ్యాలన్ల నీటిని తీసుకువస్తున్న జలమండలి చివరి వినియోగదారుడి వరకు ఆ జలాలను అందిస్తున్నదా? ఏమో... సాధారణంగా ఉండే సరఫరా నష్టం (సప్లయి లాస్‌) 7-10 శాతం తీసివేస్తే మరో 20-25 శాతం వరకు నీటి పరిమాణం అసలు లెక్కల్లోకి రావడంలేదనేది...
Read More...
Others 

ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు

ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు లోకల్ గైడ్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో మూడు రోజులు పాటు రాయలసీమ మరియు కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో భారి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక మరోవైపు నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...
Read More...
The World  History  Others 

ఉల్లాసంగా.. ఉత్సాహంగా... చిరునవ్వుతో భూమ్మీదకు అడుగుపెట్టిన సునీత విలియమ్స్!.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా...  చిరునవ్వుతో భూమ్మీదకు అడుగుపెట్టిన  సునీత విలియమ్స్!. లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది నెలలపాటు స్పేస్ లోనే ఉండి నేడు ఉల్లాసంగా... ఉత్సాహంగా.. చక్కటి చిరునవ్వుతో భూమ్మీదకు అడుగు పెట్టింది మన ఆడబిడ్డ సునీత విలియమ్స్. వ్యోమగామి సునీత విలియమ్స్ కేవలం ఎనిమిది రోజుల స్పేస్ పర్యటనకు వెళ్లి ఏకంగా 285 రోజులపాటు అక్కడే...
Read More...
Business  Others 

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?.. అయితే ఈ టిప్స్ తెలుసుకోండి..

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?.. అయితే ఈ టిప్స్ తెలుసుకోండి.. లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. దాని కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే కొన్ని తెలిసి తెలియక చేతులో ఉన్న డబ్బులను కూడా చాలా మంది పోగొట్టుకున్న సంఘటనలు ఇప్పటికీ ప్రతిరోజు సోషల్ మీడియా...
Read More...
The World  Technology  Others 

నేడే భూమి పైకి రానున్న సునీత విలియమ్స్!... ఇక లైఫ్ లాంగ్ నడవగలదా?

నేడే భూమి పైకి రానున్న సునీత విలియమ్స్!... ఇక లైఫ్ లాంగ్ నడవగలదా? లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- నాసా వ్యోమగాములు  అయినటువంటి సునీత విలియమ్స్, విల్ మోరాలు నేడు భూమి పైకి తిరిగి వస్తున్నారు. స్పేస్ సిబ్బంది క్యాప్సూల్స్ లో నేడు సముద్రంలో దిగనున్నారు. మిషన్ సక్సెస్ఫుల్గా సముద్రంలో ల్యాండ్ అయితే సునీత విలియమ్స్ మరియు  విల్మోరా లను నేరుగా స్ట్రక్చర్ పై తీసుకువస్తారట. ఎందుకంటే ఇప్పటివరకు...
Read More...
Business  Others 

ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు!... కీలక ఒప్పందాలు చేసుకున్న సీఎం?

ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు!... కీలక ఒప్పందాలు చేసుకున్న సీఎం? లోకల్ గైడ్, ఆంధ్రప్రదేశ్ :-  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. తాజాగా  11వేల కోట్ల రుణంతో కీలక ఒప్పొందాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇవాళ  హడ్కో - సిఆర్డిఏ మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణాలకు హడ్కో  ఏకంగా 11 వేల...
Read More...
Others 

శుభకార్యాలలో పాల్గొన్న అభిమన్యు రెడ్డి

శుభకార్యాలలో పాల్గొన్న అభిమన్యు రెడ్డి రాజాపూర్ లోకల్ గైడ్  :  రాజాపూర్ మండలంలో ఆదివారం జరిగిన పలు శుభకార్యాలలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, యువనేత అభిమన్యు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజాపూర్ మండలంలోని షా గార్డెన్స్ జరిగిన కుచ్చర్కల్ మాజీ సర్పంచ్ ఎర్రోళ్ల యాదగిరి వివాహవేడుకలో పాల్గొన్నారు. అలాగే చోక్కంపేట్ గ్రామంలో ఆవులమంద జనార్ధన్ కుమారుడు గణేష్ వివాహనికి యువనేత అభిమన్యు రెడ్డి...
Read More...