Bhakti
Bhakti 

శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం!..

శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం!.. లోకల్ గైడ్,ఆన్లైన్ డెస్క్ :-  తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి ఆలయంలో భక్తుల   రద్దీ చాలా  ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా సెలవులు రావడంతో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. తాజాగా టోకెన్లు లేని...
Read More...
Bhakti 

పూజకు ఉత్తమ ఫలితాలు కోసం....!

పూజకు ఉత్తమ ఫలితాలు  కోసం....!   లోకల్ గైడ్ తెలంగాణ : పూజ చేయడం పుణ్యఫలాన్నిస్తుంది. అయితే పూజ ఎప్పుడు ఎలా చేయాలన్నదానిపై పండితులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ‘సూర్యోదయమైన 2 లేదా 3 గంటల్లోపే పూజ ముగించుకోవడం ఉత్తమం. ఎట్టి పరిస్థితుల్లోనూ 9 గంటల్లోపు పూర్తయ్యేలా చూసుకోవాలి. అప్పటి వరకు ఉండే మానసిక ప్రశాంతతతో దైవంపై ఏకాగ్రత కుదురుతుంది. పూజ అలా...
Read More...
Bhakti 

శ్రీరామనవమి వేడుకలకు " అయోధ్య" సిద్ధం

శ్రీరామనవమి వేడుకలకు లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  అంగరంగ వైభవంగా గతేడాది జనవరిలో అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం ప్రతిష్టించారు. కాగా వచ్చేనెల ఏప్రిల్ 6న శ్రీరామనవమి పండుగ సందర్భంగా అత్యంత వైభవంగా అయోధ్య ముస్తాబ్ అవుతోంది. ఏప్రిల్ 6న జరిగే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ వీక్షించేలా నగరం మొత్తం కూడా భారీ LED స్క్రీన్లను అధికారులు...
Read More...
Bhakti  District News 

శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో ఉగాది  బ్రహ్మోత్సవాలు                         లోకల్ గైడ్ : శ్రీశైలంలో ఉగాది మ‌హోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు..ఉగాది మ‌హోత్స‌వాల‌కు శ్రీశైలంలో విస్తృతంగా ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. మార్చి 27 నుంచి 31వ తేదీ వ‌ర‌కు ఐదు రోజుల పాటు నిర్వ‌హించే ఉగాది మ‌హోత్స‌వాల‌కు భ‌క్తులు అధిక సంఖ్య‌లో హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఆల‌య అధికారులు పేర్కొన్నారు.శ్రీశైలం : ఉగాది మ‌హోత్స‌వాల‌కు శ్రీశైలంలో విస్తృతంగా ఏర్పాట్లు...
Read More...
Bhakti 

TTD లో వివిధ సేవల టికెట్ల విడుదల తేదీలు ఇవే?

TTD లో వివిధ సేవల టికెట్ల విడుదల తేదీలు ఇవే? లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ప్రముఖ  పుణ్యక్షేత్రం, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవలు, ఆర్జిత బ్రహ్మోత్సవం అలాగే సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు జూన్ నెల కోటను ఈనెల 21న ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ లో...
Read More...
Bhakti 

దివ్య క్షేత్ర మహోత్సవం- గంగాపురం చెన్నకేశవ స్వామి ఆలయం

దివ్య క్షేత్ర మహోత్సవం- గంగాపురం చెన్నకేశవ స్వామి ఆలయం లోకల్ గైడ్ జడ్చర్ల పాలమూరు జిల్లాలోని జడ్చర్ల మండలంలోని గంగాపురం గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం ఉంది.ఈ దేవాలయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కేశవ స్వామి ఆలయాలలో ఒకటి. చెన్నకేశవ స్వామి ఆలయ ప్రధాన దేవత శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆయన సతీమణి శ్రీ లక్ష్మీదేవి సాహితంగా కొలవై ఉన్నాడు...
Read More...
Bhakti 

శ్రీ‌వారి భ‌క్తుల‌కు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీపై అప్డేట్ 

శ్రీ‌వారి భ‌క్తుల‌కు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీపై అప్డేట్  లోకల్ గైడ్:  తిరుమల శ్రీవారి ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీపై అప్డేట్ వచ్చింది. ఈనెల 24న ఉదయం 10 గంటలకు రూ.300 టికెట్లను విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే ఏప్రిల్ నెల అకామొడేషన్ కోటా బుకింగ్స్ కూడా అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నట్లు...
Read More...
Bhakti 

వైకుంఠ ఏకాదశి ........

వైకుంఠ ఏకాదశి ........ లోక‌ల్ గైడ్:  వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని పలు ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి వైకుంఠ ద్వారం గుండా స్వామి వారి దర్శనం చేసుకున్నారు. యాదగిరి గుట్ట, భద్రాచలం, నిజామాబాద్ వెంకటేశ్వర స్వామి, వేములవాడ రాజన్న, భువనగిరి స్వర్ణగిరి తదితర ఆలయాల్లో సందడి నెలకొంది.
Read More...
Bhakti 

మాస్కులు త‌ప్ప‌నిస‌రి : BR నాయుడు

మాస్కులు త‌ప్ప‌నిస‌రి : BR నాయుడు లోకల్ గైడ్:జనవరి 10-19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేసినట్లు టిటిడి ఛైర్మన్ BR నాయుడు చెప్పారు. 10న ఉ.4:30కు ప్రొటోకాల్, వైకుంఠ ఏకాదశి రోజు ఉ.8గంటలకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ‘అన్ని ప్రత్యేక దర్శనాలను 10రోజులు రద్దు చేశాం. టికెట్లు లేకుండా తిరుమల వచ్చి ఇబ్బందులు పడొద్దు. 3K CC కెమెరాలతో నిఘా...
Read More...
Bhakti 

హైదరాబాద్లో కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనాలు

 హైదరాబాద్లో కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనాలు హైదరాబాద్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. GHMC పరిధిలో 71 ప్రాంతాల్లో ఇప్పటివరకు 1,03,500 గణనాథులు గంగమ్మ ఒడికి చేరాయి. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546 విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంది.
Read More...
Bhakti 

ఈసారి శని జయంతి ఎప్పుడొచ్చిందంటే?

ఈసారి శని జయంతి ఎప్పుడొచ్చిందంటే? హిందూ మత విశ్వాసాల ప్రకారం, శని జయంతిని ప్రతి ఏడాది రెండు సార్లు జరుపుకుంటారు. వైశాఖ మాసంలోని అమావాస్య తిథి(మే 8వ తేదీ) రోజు, జ్యేష్ఠ మాసంలోని క్రిష్ణ పక్షం అమావాస్య తిథి(జూన్ 5) రోజున శని జయంతి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే స్నానం చేసి శనీశ్వరుడికి పూజలు చేయడం వల్ల శని...
Read More...
Bhakti 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 81,927 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,196 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.28 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
Read More...