Telangana
Telangana 

మ‌రో రెండు రోజులు వాన‌లే....

మ‌రో రెండు రోజులు వాన‌లే.... లోక‌ల్ గైడ్: తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేందం హెచ్చరించింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు ఆరెంజ్‌ , ఎల్లో హెచ్చరికలను జారీచేసింది. గురువారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అకడకడా వడగండ్లు కురిసే...
Read More...
Telangana  Others 

తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం

తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం లోకల్ గైడ్, తెలంగాణ :-  తెలంగాణ రాష్ట్రంలో నిన్న భారీ వర్షం  కురిసింది.  రాష్ట్రంలోని పలు జిల్లాలలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదయిందని అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వర్షం నిరంతరం పడుతూనే ఉందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం...
Read More...
Telangana  Literature 

తెలంగాణలో అకడమిక్ క్యాలెండర్ విడుదల!..

తెలంగాణలో అకడమిక్ క్యాలెండర్ విడుదల!.. లోకల్ గైడ్, తెలంగాణ :-  తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కాలేజీలకు సంబంధించి అకడమిక్  క్యాలెండర్ విడుదలయ్యింది. 2025- 26 కు సంబంధించి క్యాలెండర్ ను అధికారికంగా అధికారులు వెల్లడించారు. ఈ క్యాలెండర్ లో భాగంగా జూన్ రెండు నుంచి కాలేజీలు ప్రారంభం కానున్నాయి. అలాగే సంవత్సరం మొత్తంలో 226 రోజుల  పని దినాలు ఉండునున్నాయి. ఇక...
Read More...
Telangana 

చ‌ల్ల‌ని కబురు....

చ‌ల్ల‌ని కబురు.... హైద‌రాబాద్ లో దంచికొట్టిన వాన....దీంతో ప‌లు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్...లోక‌ల్ గైడ్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గరంలో గురువారం మ‌ధ్యాహ్నం వాన దంచికొట్టింది. సుమారు అర గంట‌కు పైగా కుండ‌పోత వ‌ర్షం కురిసింది. ఈ భారీ వ‌ర్షానికి వ‌ర‌ద పోటెత్తింది. న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాల‌తో పాటు రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి....
Read More...
Telangana 

బరితెగిస్తున్న హిజ్రాలు... అరికట్టేది ఎలా?

బరితెగిస్తున్న హిజ్రాలు... అరికట్టేది ఎలా? లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  రెండు తెలుగు రాష్ట్రాల్లో హిజ్రాలు రోజు రోజుకి బరితెగిస్తున్నారు. ఇప్పట్లో బిచ్చగాళ్ళ సంఖ్య కన్నా హిజ్రాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఎక్కడ ఫంక్షన్ జరిగినా కూడా హిజ్రాలకు ఎలా తెలుస్తుందో గానీ... సెకండ్లలో అక్కడ వాలిపోతున్నారు. సరే కదా అని వాళ్ళ ఆశీస్సులు చాలా మంచివని చెప్పి ప్రతి...
Read More...
Telangana  Health 

హైదరాబాద్ వాసులు జాగ్రత్త.... వేళల్లో కోళ్లు మృతి

హైదరాబాద్ వాసులు జాగ్రత్త.... వేళల్లో కోళ్లు మృతి లోకల్ గైడ్, తెలంగాణ :-  తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. తాజాగా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఒక కోళ్ల ఫారంలో మూడు రోజుల క్రితం వేలాది కోళ్లు మరణించాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ వేల సంఖ్యలో మరణించిన కోళ్లు అన్ని కూడా బర్డ్ ఫ్లూ...
Read More...
Telangana  Others 

రెయిన్ అలర్ట్.. ఇవాళ, రేపు వడగళ్ల వర్షం

 రెయిన్ అలర్ట్.. ఇవాళ, రేపు వడగళ్ల వర్షం లోకల్ గైడ్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని IMD వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు, రేపు ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్...
Read More...
Telangana  Life Style  Others 

భారీగా పెరిగిన బంగారం ధరలు!..

భారీగా పెరిగిన బంగారం ధరలు!.. లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు పెరిగాయి. దాదాపుగా ప్రతిరోజు కూడా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే హైదరాబాదులో వరుసగా రెండు రోజుల పాటు బంగారం ధరలు పెరిగాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 400...
Read More...
Telangana  Politics 

భట్టి విక్రమార్క vs కేటీఆర్... అసెంబ్లీలో రచ్చ రచ్చే!..

భట్టి విక్రమార్క  vs కేటీఆర్... అసెంబ్లీలో రచ్చ రచ్చే!.. లోకల్ గైడ్, తెలంగాణ :-  అసెంబ్లీలో బట్టి విక్రమార్క మరియు కేటీఆర్ మధ్య  మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇవాళ జరుగుతున్న అసెంబ్లీలో.. కాంగ్రెస్ పాలనలో పనులు కావాలంటే 30% కమిషన్లు తీసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్  కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ మాటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని...
Read More...
Telangana  Politics 

నేను ఏ పార్టీలోకి వెళ్లట్లేదు... దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి?

నేను ఏ పార్టీలోకి వెళ్లట్లేదు... దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి? లోకల్ గైడ్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ మారిబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారాలు వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా పార్టీ మారడంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారం అంతా కూడా అబద్ధమని తెలిపారు. నేను బిఆర్ఎస్ పార్టీని వీడే...
Read More...
Telangana 

తెలంగాణకు రెయిన అల‌ర్ట్ ....

తెలంగాణకు రెయిన అల‌ర్ట్ .... లోక‌ల్ గైడ్ :  తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. మెున్నటి వరకు భానుడు తన ప్రతాపం చూపగా.. ఇప్పుడు వరుణుడి వంతైంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది.తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మెున్నటి వరకు ఎండలు దంచికొట్టాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోయారు. భానుడి భగభగలు తీవ్రమైన ఉక్కపోత, వేడితో ఇబ్బందులు...
Read More...