భౌతిక దేహానికి నివాళులు అర్పించిన
కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థపకురాలు రాజేశ్వరమ్మ
By Ram Reddy
On
లోకల్ గైడ్ /దోమ:పరిగి నియోజకవర్గం దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో పేద కుటుంబానికి చెందిన కోళ్ళ చెన్నమ్మ మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి భౌతిక దేహానికి నివాళులు తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరమ్మ. ఈ కార్యక్రమంలో లక్ష్మి నారాయణ, ప్రకాష్, అంజిలయ్య, లింగయ్య, మహేష్, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Tags:
Comment List