District News
District News 

ఇన్ముల్ నర్వ గ్రామంలో 9,10 సెంటర్లో సన్న బియ్యం పంపిణీ 

ఇన్ముల్ నర్వ గ్రామంలో 9,10 సెంటర్లో సన్న బియ్యం పంపిణీ  లోకల్ గైడ్ తెలంగాణ కొత్తూరు.  రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమం కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో9,10 సెంటర్లో రేషన్ షాప్ డీలర్ పెద్దరగల కేడి యాదయ్య, డీలర్ గుడ్ మియా, సమక్షంలో ముఖ్యఅతిథిగా ఆగిరి రవికుమార్ గుప్తా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
Read More...
District News 

'కాంగ్రెస్ పాలన'లోనే ప్రతి పేదవాడికి కడుపు నిండా భోజనం.

'కాంగ్రెస్ పాలన'లోనే ప్రతి పేదవాడికి కడుపు నిండా భోజనం. పూడూరు మండల కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ ప్రధాన కార్యదర్శి సి.ప్రభాకర్ తుర్క ఎనెక్యపల్లి గ్రామ ప్రజలకు సన్న బియ్యం పంపిణీ సన్న బియ్యం పంపిణీతో హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు. లోకల్ గైడ్,పుడూర్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా పాలనలో ప్రతి నిరుపేద కుటుంబానికి కడుపు నిండా సన్న భోజనం చేయాలనే సంకల్పంతో...
Read More...
District News 

తెలంగాణ గ్రాడ్యుయేట్  అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ,

తెలంగాణ గ్రాడ్యుయేట్  అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, లోకల్ గైడ్;నల్గొండ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ గ్రాడ్యుయేట్ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్స్ అసోషియేషన్ 2025 డైరీ , మరియు క్యాలెండర్ ను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   వ్యవసాయ విస్తరణ అధికారులు ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉంటు వ్యసాయానికి సంబందించిన తగు సలహాలు, సూచనలు...
Read More...
District News 

తెలంగాణా బీజేవైఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో కాగడాల ప్రదర్శన..

తెలంగాణా బీజేవైఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో కాగడాల ప్రదర్శన.. విద్యార్థులకు అండగా తెలంగాణ బీజేవైఎం... బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్యాట అశోక్... లోకల్ గైడ్  - షాద్ నగర్ : HCU లోని మూగజీవుల అరణ్య రోదనకు మద్దతుగా విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీ కి వ్యతిరేకంగా తెలంగాణా BJYM అధ్యక్షులు సెవెళ్ల మహేందర్ ఆధ్వర్యంలో ఈరోజు ట్యాంక్ బండ్ అంబెడ్కర్ విగ్రహం నుండి కొమురం...
Read More...
District News 

ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి

ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి లోకల్ గైడ్ ;దొడ్డి కొమరయ్య 98వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం, యాదవ సంఘం, కుల సంఘాలు వివిధ పార్టీల నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా ఆర్డీవో  అశోక్ రెడ్డి  హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ,...
Read More...
District News 

రేషన్ దుకాణాలలో స్టాక్ వివరాల పట్టికను విధిగా ప్రదర్శించాలి 

రేషన్ దుకాణాలలో స్టాక్ వివరాల పట్టికను విధిగా ప్రదర్శించాలి  నిజామాబాద్;  చౌక ధరల దుకాణాలలో స్టాక్ వివరాలతో కూడిన పట్టికను విధిగా ప్రదర్శించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. గురువారం ఆయన వర్ని మండలం జలాల్పూర్ గ్రామంలోని 8 వ నెంబర్ రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. మొత్తం ఎన్ని కుటుంబాలు ఆహార...
Read More...
District News 

దేవస్థానం  ఆదాయం ఆలయ అభివృద్ధికా..?కమిటీల కా..?    

దేవస్థానం  ఆదాయం ఆలయ అభివృద్ధికా..?కమిటీల కా..?     - పాత, కొత్త కమిటీలు గ్రామస్తులకు లెక్కలు చెప్పకపోవడానికి ఆంతర్యం ఏంటి..?- ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోని దేవాలయం ఆదాయం, ఆలయ అభివృద్ధికి తోడ్పడే విధంగా చూడాలి   వరంగల్ జిల్లా ప్రతినిధి ( లోకల్ గైడ్ తెలంగాణ): వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో
Read More...
District News 

'ప్రజా పాలన'లోనే ప్రతి పేదవాడికి కడుపు నిండా భోజనం.

'ప్రజా పాలన'లోనే ప్రతి పేదవాడికి కడుపు నిండా భోజనం. గుర్రంపల్లి రేషన్ డీలర్ బండి. లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సన్వ వల్లి.పెంటయ్య. గుర్రంపల్లి గ్రామ ప్రజలకు సన్న బియ్యం పంపిణీ . సన్న బియ్యం పంపిణీతో హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు. లోకల్ గైడ్, జిల్లేడు చౌదరి గూడెం.  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా పాలనలో ప్రతి నిరుపేద కుటుంబం కడుపు...
Read More...
District News 

సీఎంఓ గా భాద్యతలు చేపట్టిన డాక్టర్ కిరణ్ రాజ్  కుమార్

సీఎంఓ గా భాద్యతలు చేపట్టిన డాక్టర్ కిరణ్ రాజ్  కుమార్   కొత్తగూడెం లోకల్ గైడ్:ఆర్‌జి-1 ఏరియా హాస్పిటల్ నందు ఏ‌సి‌ఎం‌ఓ గా పనిచేస్తూ ఇటీవల సింగరేణి సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా నియామకమైన  డాక్టర్ ఆర్.కిరణ్ రాజ్ కుమార్  కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ లో సి‌ఎం‌ఓ  ఛాంబర్ నందు  బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భముగా ఏ‌సి‌ఎం‌ఓ  ఎం.ఉష, డి‌వై.సి‌ఎం‌ఓ  జి.సునీల, డాక్టర్లు,...
Read More...
District News 

సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న యశస్విని రెడ్డి

సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న యశస్విని రెడ్డి పాలకుర్తి(లోకల్ గైడ్ తెలంగాణ):పాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని, పాపన్న గౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలుగు ప్రజల గర్వించదగ్గ మహానుభావులల్లో ఒకరని, ఆయన జీవితం...
Read More...
District News 

మరణించిన కానిస్టేబుల్ కు పోలీసుల నివాళులు

మరణించిన కానిస్టేబుల్ కు పోలీసుల నివాళులు లోకల్ గైడ్: నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న  కానిస్టేబుల్ బండి క్రిష్ణా మరణ వార్త తెలుసుకున్న ఎస్సై సంతోష్, తోటి పోలీసు సిబ్బంది, పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ  వేంకటేశ్వర్లు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. మృతిని స్వగ్రామైన వైరా మండలం రెబ్బవరంలో అంత్యక్రియలు నిర్వహించారు.
Read More...
District News 

59వ, డివిజన్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన 

59వ, డివిజన్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన  లోకల్ గైడ్: ఖమ్మం నగరంలో దానవాయిగూడెం 59వ, డివిజన్ పరిధిలోని   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టతమకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి  ఆదేశానుసారం పొంగులేటి కార్యాలయ ఇన్చారు తుం భూరు దయాకర్ రెడ్డి  ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్న బియ్యం పథకం నిరుపేదలకు ఒక వరమని తెలిపారు...
Read More...