Local Information
Local Information 

సికింద్రాబాద్: ప్రమాదాల నివారణకు రక్షణ కవచ్

సికింద్రాబాద్: ప్రమాదాల నివారణకు రక్షణ కవచ్ లోకల్ గైడ్ లోకల్ గైడ్ :సికింద్రాబాద్, కాచిగూడ సెక్షన్ ప్రాంతాల్లో రైల్వే ప్రమాదాల నివారణకు అధికారులు రక్షణ కవచ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. దాదాపు 273 కిలోమీటర్ల పరిధిలో దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2019 నవంబర్ 11న కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒకదానికొక రైలు ఎదురుగా ఢీకొంది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ...
Read More...
Local Information 

రెహమత్నగర్: పనులు పరిశీలించిన వాటర్ వర్క్స్ DGM

రెహమత్నగర్: పనులు పరిశీలించిన వాటర్ వర్క్స్ DGM   లోకల్ గైడ్  రెహమత్నగర్  డివిజన్ పరిధిలోని సంజయ్నిగర్లోని డ్రైనేజ్లై న్ పనులను వాటర్ వర్క్స్ డీజీఎం వహాబ్ పరిశీలించారు. చాలారోజులుగా పెండింగ్లో ఉన్న డ్రైనేజ్ లైన్ పనులని త్వరగతిన పూర్తి చేయాలని వాటర్ వర్క్స్ డీజిఎం కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు, సంజయ్్నగర్ వాసులు పాల్గొన్నారు.
Read More...
Local Information 

కమలానగర్ 2BHK రూమ్లను పరిశీలించిన కార్పొరేటర్

కమలానగర్ 2BHK రూమ్లను పరిశీలించిన కార్పొరేటర్ లోకల్ గైడ్ కమలానగర్ : 2Bhk  రూమ్లను ఈరోజు రహ్మత్నగర్ కార్పొరేటర్ CN రెడ్డి సందర్శించారు. 9 ఏళ్ల నుంచి కొంతమంది అర్హులకు డబలెబెడ్ రూమ్లు ఇవ్వలేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కార్పొరేటర్ ఇక్కడ పర్యటించారు. గతంలో కొంతమందికి ఇచ్చినప్పటికి మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయం సంబంధిత RDO, కలెక్టర్తో మాట్లాడి...
Read More...
Local Information 

యూసుఫ్గూడా, కృష్ణానగర్లో భారీ వర్షం

యూసుఫ్గూడా, కృష్ణానగర్లో భారీ వర్షం లోకల్ గైడ్ యూసఫ్గూడ : వెంకటగిరి, కృష్ణానగర్ ఎమ్మెల్యే కాలనీ, జూబ్లీహిల్స్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు రోడ్డుపై నీళ్లు నిలిస్తే డ్రైనేజ్ మూతలను తెరవద్దని హెచ్చరించారు.
Read More...
District News  Local Information 

16 మంది సీనియర్ ఐపీఎస్‌లకు డీజీపీ మెమో- రోజూ హెడ్ ఆఫీస్‌లో వచ్చి సంతకాలు పెట్టాలని ఆదేశం

16 మంది సీనియర్ ఐపీఎస్‌లకు డీజీపీ మెమో- రోజూ హెడ్ ఆఫీస్‌లో వచ్చి సంతకాలు పెట్టాలని ఆదేశం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమోలు జారీ చేశారు. మెమోలు అందుకున్న ఐపీఎస్ అధికారులందరూ వెయిటింగ్లో ఉన్నవారే. వారందరూ రోజూ హెడ్ క్వార్టర్లో వచ్చి రిపోర్టు చేయాలని ఆదేశాలిచ్చారు. మెమోలు అందుకున్న వారిలో పీఎస్సార్ ఆంజనేయులు, విశాల్ గున్ని, సునీల్ కుమార్, సంజయ్, కాంతి రాణా టాటా, కొల్లి...
Read More...
Local Information  History 

రెడ్డి చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా...!?

రెడ్డి చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా...!? రెడ్డి (Reddy, Reddi) అనునది ఒక పేరు, హిందూ మతం లోని ఒక కులం. వీరి భాష ప్రధానంగా తెలుగు. భూస్వాములు, గ్రామ పెద్దలు ఈ కులస్తులకు చెందినవారే ఎక్కువ. కర్ణాటక, తమిళనాడు లలో కూడా వీరు కొంత సంఖ్యలో ఉంటారు.    చరిత్ర మూలం రెడ్డి వర్గం వారు ఒక సమూహానికి చెందిన వారు...
Read More...
Local Information  History 

మహబూబ్ నగర్ పాలమూరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా...!?

మహబూబ్ నగర్ పాలమూరు  గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా...!? పాలమూరు పేరుతో ఇతర వ్యాసాలున్నాయి వాటి లింకుల కోసం పాలమూరు (అయోమయ నివృత్తి) చూడండి మహబూబ్ నగర్, తెలంగాణ రాష్ట్రం,మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ మండలానికి చెందిన నగరం.[2][3] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ నగరం పాత మహబూబ్...
Read More...