Movie
Movie 

బలగం సినిమా గాయకుడు మొగిలయ్య కన్నుమూత

బలగం సినిమా గాయకుడు మొగిలయ్య కన్నుమూత లోకల్ గైడ్ : బలగం సినిమా గాయకుడు (Balagam movie singer ) మొగిలయ్య (Balagam Mogilaiah) కన్నుమూశారు (Passes Away). గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. బలగం సినిమా గ్రామీణ నేపథ్యం పాటలతో మొగిలయ్య ఆకట్టుకున్నారు. మొగిలయ్య స్వగ్రామం...
Read More...
Movie 

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా

 తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా లోకల్ గైడ్ : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజు ప్రస్థానం ఏమిటో, ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి దిల్ రాజుకు రీసెంట్‌గా తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీ బాధ్యతలను అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఆ బాధ్యతలను దిల్ రాజు చేపట్టారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ ఫుల్ నిర్మాత...
Read More...
Movie 

సింపుల్గా గుడిలో పెళ్లి చేసుకున్న యంగ్ హీరో

సింపుల్గా గుడిలో పెళ్లి చేసుకున్న యంగ్ హీరో లోకల్ గైడ్ న్యూస్   జయరామ్ తనయుడు, నటుడు కాళిదాస్ ఓ ఇంటివాడయ్యారు. మోడల్ తరిణిని ప్రేమించిన నటుడు పెళ్లికి పెద్దలను ఒప్పించారు. కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో ఆదివారం ఉదయం సింపుల్గా పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు కేంద్ర పర్యాటక సహాయ మంత్రి సురేశ్ పి దంపతులు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలను...
Read More...
Movie 

చైతూ-శోభిత పెళ్లి ఫొటోలు

చైతూ-శోభిత పెళ్లి ఫొటోలు నాగచైతన్య-శోభిత వివాహం వైభవంగా జరిగింది. ఆ ఫొటోలను నాగార్జున ట్విటర్లో షేర్ చేశారు. వారిద్దరూ కొత్త జీవితం ప్రారంభించడం సంతోషంగా, ఎమోషనల్ గా ఉందని తెలిపారు. చైకి శుభాకాంక్షలు చెబుతూ తమ ఫ్యామిలీలోకి శోభితకు వెల్కమ్ చెప్పారు. ఆమె తమ కుటుంబంలోకి ఆనందాన్ని తీసుకొచ్చారని నాగార్జున రాసుకొచ్చారు. తన తండ్రి ANR శతజయంతి వేడుకల గుర్తుగా...
Read More...
Movie 

కాసేపట్లో ‘పుష్ప-2' పబ్లిక్ టాక్

కాసేపట్లో ‘పుష్ప-2' పబ్లిక్ టాక్ వరల్డ్ మోస్ట్ అవైటెడ్ సినిమా 'పుష్ప-2' ప్రీమియర్స్ మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు థియేటర్లలో సినిమాను వీక్షిస్తున్నారు. 'పుష్ప' బ్లాక్బస్టర్ హిట్ కొట్టడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దీంతో సినిమా ఎలా ఉంటుంది? అల్లు అర్జున్ నటవిశ్వరూపం చూపిస్తారా? పుష్ప కంటే పుష్ప-2లో సుకుమార్ అంతకుమించి ఏం చూపించారు? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది....
Read More...
Movie 

OTTలో అదరగొడుతున్న తెలుగు సినిమా

OTTలో అదరగొడుతున్న తెలుగు సినిమా లోకల్ గైడ్ movie: దుల్కర్ సల్మాన్ నటించిన 'లక్కీ భాస్కర్' సినిమా OTTలో దూసుకుపోతోంది. 15 దేశాల్లో టాప్-10 లిస్టులో చోటు దక్కించుకుంది. ఈ మూవీ నవంబర్ 28 నుంచి Netflixలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా...
Read More...
Movie 

మీ వల్లే ఇది సాధ్యమైంది: మెగాస్టార్

మీ వల్లే ఇది సాధ్యమైంది: మెగాస్టార్ లోకల్ గైడ్ న్యూస్: వరల్డ్ రికార్డు పొందడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 'నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను నేనెప్పుడూ ఊహించలేదు. నాకు అవకాశాలు ఇచ్చిన నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్లు, నా డాన్స్ మెచ్చిన సినీ ప్రేక్షకుల వల్లనే ఇది సాధ్యమైంది. నాకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. నా...
Read More...
Movie 

సైలెంట్ గా వీణ వాయించడమే బెటర్, నోరు తెరిస్తే ఇలా ఉంటుందని తెలియదు

సైలెంట్ గా వీణ వాయించడమే బెటర్, నోరు తెరిస్తే ఇలా ఉంటుందని తెలియదు కొందరికి కొన్ని ప్రత్యేకమైన టాలెంట్స్ అంటూ ఉంటాయి. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమందికి జాతకాలు చెబుతూ ఉంటాడు వేణు స్వామి. అయితే వేణు స్వామి చెప్పిన జాతకాలు చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే నిజమయ్యాయి. ఎక్కువ శాతం వేణు స్వామి చెప్పిన జాతకాలు అన్నీ కూడా ఫెయిల్....
Read More...
Movie 

మిస్టర్ బచ్చన్ రివ్యూ: " గేటు తీయండి అంకుల్ ప్లీజ్"

మిస్టర్ బచ్చన్ రివ్యూ: హరీష్ శంకర్ ఒక సినిమాను రీమేక్ చేస్తున్నాడంటే… ఆ సినిమాపై హైప్ ఒక రేంజ్ లో క్రియేట్ అవుద్ది. గబ్బర్ సింగ్ సినిమాతో మనాడికి వచ్చిన క్రేజ్ అలాంటిది మరి. ఒరిజినల్ కథను అలాగే చూపించడం ఈ డైరెక్టర్ కు అసలు నచ్చదు. అందుకే కొత్త సీన్లు రాసుకుంటూ… మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యే...
Read More...
Movie 

ఏడుస్తూ ఇంటికి వచ్చేదాన్ని: రష్మిక

ఏడుస్తూ ఇంటికి వచ్చేదాన్ని: రష్మిక ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం ఇటు టాలీవుడ్‌ నుంచి అటు బాలీవుడ్‌ వరకూ ప్రేక్షకుల్లో క్రేజ్‌ ఉన్న కథానాయిక రష్మిక (Rashmika). 'పుష్ప-1'తో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు 'పుష్ప2: ది రైజ్‌'లోనూ అలరించేందుకు సిద్ధమవుతున్నారు. స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఆమెకు కెరీర్‌ తొలినాళ్లలో అవకాశాలేవీ అంత సులభంగా రాలేదట. అందుకు చాలా...
Read More...
Movie 

'కమిటీ కుర్రోళ్లు' థియేటర్లో చూడాల్సిన చిత్రం !!

'కమిటీ కుర్రోళ్లు' థియేటర్లో చూడాల్సిన చిత్రం !!      లోకల్ గైడ్ :నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం 'కమిటీ కుర్రోళ్ళు'. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేసిన ఈ చిత్రం ఇప్పటికే అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి....
Read More...
Movie 

కల్కి సినిమాటిక్ యూనివర్స్: మొత్తం ఎన్ని పార్ట్ లంటే?

కల్కి సినిమాటిక్ యూనివర్స్: మొత్తం ఎన్ని పార్ట్ లంటే? తెలుగు సినిమాని మరోసారి ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్ళింది కల్కి 2898 ఏడీ. ఇప్పటికే మన ఇండస్ట్రీ నుంచి బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించి మన సినిమా ఖ్యాతిని పెంచగా..ఇప్పుడు 'కల్కి 2898 AD' లాంటి విజువల్ వండర్ రావడంతో అందరూ మరోసారి తెలుగు సినిమా...
Read More...