అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...!
By Ram Reddy
On
లోకల్ గైడ్ : BJP కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. DyCM DK శివకుమార్ లేకుండా CM సిద్దరామయ్య అతిథిగా మంత్రుల మీటింగ్స్ జరుగుతున్నాయి. రాత్రి మీటింగ్స్ జరగడంతో కాంగ్రెస్లో విభేదాలు మొదలయ్యాయని BJP విమర్శించింది. నిన్న జరిగింది సిద్దూ ఫేర్వెల్ మీటింగని ఆరోపించింది. ఒకరికి ఒకే పదవి విధానాన్ని సిద్ధూ హైకమాండ్ వద్ద ప్రతిపాదించడంతో DKను PCC చీఫ్గా నియమిస్తారని వార్తలు రావడం తెలిసిందే.
Tags:
Comment List