గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ 2025 క్యాలెండర్ ను ప్రారంభించిన..
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ సి.నారాయణరెడ్డి..
By Ram Reddy
On
లోకల్ గైడ్ / రంగారెడ్డి :రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ 2025 క్యాలెండర్ ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ సి.నారాయణరెడ్డి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి కోసం అధికారులంతా కలిసి పని చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామారావు, కార్యదర్శి శ్రీనేష్ కుమార్ నోరి, అసోసియేట్ అధ్యక్షులు పి సి వెంకటేష్, ఉపాధ్యక్షులు నూతనకంటి వెంకట్, గంప శ్రీనివాస్, అలివేలు మంగ, సంయుక్త కార్యదర్శులు లక్ష్మణ స్వామి, సుజాత, సైదమ్మ,రాకేష్, కార్యవర్గ సభ్యులు డాక్టర్ నరేందర్, జిల్లా వెటర్నరీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మరియు జిల్లాలోని ఇతర గెజిటెడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు..
Tags:
Comment List