సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్
By Ram Reddy
On
లోకల్ గైడ్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ గారు జిల్లేడు చౌదరిగూడ మండలంలోని పద్మారం రావిరాల తుమ్మలపల్లి గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చలివేంద్ర పల్లి రాజు బీసీ సెల్ అధ్యక్షులు జాకారం శేఖర్ పద్మారంEX సర్పంచ్ నర్సింలు వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ నీలయ్య చింటూ పాల్గొన్నారు.
Tags:
Comment List