యాదగిరిగుట్ట క్యూలైన్ గ్రిల్‌లో ఇరుక్కున్నబాలుడి త‌ల

లోక‌ల్ గైడ్: యాదగిరిగుట్టలో లక్ష్మినరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన బాలుడు ప్రమాదానికి గురయ్యాడు. సకాలంలో తొటి భక్తులు స్పందించి కాపాడడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోని బోడుప్పల్‌కు చెందిన ఓ కుటుంబం శనివారం రాత్రి యాదగిరిగుట్టకు వచ్చింది.ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక దర్శన క్యూ లైన్లో నిలబడ్డారు. ఆ సమయంలో వారి కుమారుడు దయాకర్‌ తల క్యూలైన్‌లోని గ్రిల్‌లోఇరుక్కుపోయింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబం బాలుడి తలను గ్రిల్‌ నుంచి తీసేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ దశలో సహచర భక్తులు కలుగజేసుకుని గ్రిల్‌ రాడ్లను పక్కకు తొలగించి గ్రిల్‌లో ఇరుక్కున్న బాలుడి తలను భయటకు తీయడంతో ప్రమాదం తప్పింది.

 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్  రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ 
లోక‌ల్ గైడ్: న్యూ ఢిల్లీ లోని భారత మండపంలో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరుగుతున్న అన్ని రాష్ట్రాల...
టార్గెట్ కేటీఆర్... ఈ రేసు కేసులో ఏసిబి దూకుడు
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు
అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...! 
తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లాడు :మంత్రి జూపల్లి కృష్ణారావు
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం ....
సీఎం పేరు తెల్వనోడు యాంకర్‌ అవుతడా.. ఎంపీ చామల ఆగ్రహం