The World
The World 

UK ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ రాజీనామా.. ఎందుకంటే?

UK ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ రాజీనామా.. ఎందుకంటే? UKలోకల్ గైడ్:UK ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ లూయిస్ హై అనుకోకుండా చేసిన ఓ తప్పిదం తన పదవికి రాజీనామా చేసేలా చేసింది. 11 ఏళ్ల క్రితం ఆమె వస్తువులు దొంగతనానికి గురవగా పోలీస్ కంప్లెంట్లో మొబైల్ కూడా చేర్చారు. కానీ మొబైల్ ఇంట్లోని కబోర్డులో కనిపించినా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు. తర్వాత లొకేషన్ ట్రాక్ చేసి ఆమెను...
Read More...
The World 

BRICS కొత్త కరెన్సీ.. ట్రంప్ హెచ్చరికలు

BRICS కొత్త కరెన్సీ.. ట్రంప్ హెచ్చరికలు usలోకల్ గైడ్:  US డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు BRICS దేశాలు ఓ కొత్త కరెన్సీని తీసుకొస్తున్నాయి. దీనిపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా కొత్త కరెన్సీని సృష్టిస్తే 100 శాతం టారిఫ్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అమెరికాతో వాణిజ్యానికి గుడ్బై చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ...
Read More...
The World 

FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్

FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్ లోకల్ గైడ్: భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్ (కాష్ పటేల్)కు డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్గా నియమించనున్నట్లు ప్రకటించారు. కశ్యప్ అమెరికాలో అవినీతి నిర్మూలనకు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కశ్యప్ కుటుంబమూలాలు గుజరాత్లో ఉన్నాయి. 1980లో న్యూయార్క్ జన్మించిన ఆయన.. నేషనల్ సెక్యూరిటీ, కౌంటర్...
Read More...
The World 

3,772 కోట్ల రూపాయల పెయింటింగ్

 3,772 కోట్ల రూపాయల  పెయింటింగ్ సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌ సౌదీ అరేబియా రాజు 90 ఏళ్ల అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ 2015 జనవరిలో తుది శ్వాస విడిచారు. అనంతరం ఆయన సోదరుడు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ రాజు కాబోతున్న సమయంలో అల్ సౌద్ కుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్ కూడా...
Read More...
The World 

తాలిబాన్లకు భారత్‌ నిధులు

తాలిబాన్లకు భారత్‌ నిధులు   కశ్మీరీ, ఖలిస్థానీ, పాకిస్థాన్‌ వ్యాప్తంగా దేశ వ్యతిరేక నాయకులను చంపేందుకు అఫ్ఘానిస్థాన్‌ తాలిబాన్లకు భారత్‌ 10 మిలియన్‌ డాలర్ల (రూ.83.36 కోట్లు) నిధులు సమకూరుస్తోందంటూ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ-అమెరికా) మాజీ అధికారి సారా ఆడమ్స్‌ సంచలన ఆరోపణలు చేశారు.    ఈ నిధులను తాలిబాన్లు తెహ్రీక్‌-ఈ-తాలిబాన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ)కి చేరవేస్తూ హత్యలకు పథకాలు అమలు చేస్తున్నారన్నారు....
Read More...
The World 

సింగపూర్ ప్రతిపక్ష పార్టీకి సెక్రటరీ జనరల్‌గా భారత సంతతి నేత ..

సింగపూర్ ప్రతిపక్ష పార్టీకి సెక్రటరీ జనరల్‌గా భారత సంతతి నేత .. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్తున్న భారతీయులు అక్కడ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా , దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తదితర దేశాలలో భారతీయులు రాజకీయాలను శాసిస్తున్నారు. తాజాగా సింగపూర్‌లో భారత సంతతికి చెందిన ప్రతిపక్షనేత ప్రీతమ్ సింగ్ ( వర్కర్స్ పార్టీ సెక్రటరీ జనరల్‌గా మరోసారి...
Read More...
The World 

మాల్దీవులు కష్టాల్లో ఉంది.. సాయం చేసి ఆదుకోండి: మహమ్మద్‌ ముయిజ్జు

మాల్దీవులు కష్టాల్లో ఉంది.. సాయం చేసి ఆదుకోండి: మహమ్మద్‌ ముయిజ్జు మాలె: హిందూ మహాసముద్రం (Indian Ocean) లోతట్టు ప్రదేశంలో ఉండే మాల్దీవులు (Maldives) అంతర్జాతీయ సాయానికి నోచుకోవడం లేదని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయని, వాటినుంచి రక్షణ కల్పించుకునేందుకు తమకు అంతర్జాతీయ నిధులు సమకూర్చాలని ఆయన...
Read More...
The World 

ఈ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు

 ఈ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు      రాజుల కాలంలో రాజ్యాల కోసం యుద్ధాలు జరిగేవి.. ఇష్టారాజ్యంగా రాజ్యాక్రమణలు సాగేవి. ప్రజారంజక పాలన కన్నా, ప్రజల అవసరాలను పట్టించుకోవడం కన్నా రాజ్యవిస్తరణే చక్రవర్తుల లక్ష్యంగా ఉండేది. తర్వాతి కాలంలో కొన్ని దేశాలు.. ఆయుధ, ఆర్థికబలంతో ఇతర దేశాలను ఆక్రమించి శతాబ్దాల పాటు పాలించాయి. తర్వాత ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్యం దిశగా పయనించింది. దేశాలకు...
Read More...
The World 

అందుకే భారత్‌తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్‌

అందుకే భారత్‌తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్‌ ఇస్లామాబాద్‌: పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ (Pakistan) దిగుమతులపై భారత్‌ అధిక సుంకాలు విధించడం ప్రారంభించిందని ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్‌ దర్‌ తెలిపారు. అందుకే ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆ దేశ నేషనల్‌ అసెంబ్లీకి శనివారం ఆయన రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు....
Read More...
The World 

భారత్-నేపాల్ సరిహద్దు మూసివే

భారత్-నేపాల్ సరిహద్దు మూసివే లోక్సభ ఎన్నికల మూడో దశ నేపథ్యంలో బిహార్కు ఆనుకుని ఉన్న నేపాల్ సరిహద్దును మూడు రోజులపాటు మూసివేశారు. సరిహద్దు ప్రాంతాలైన మధుబని, ఖుటోనా, జయనగర్ నుంచి నేపాల్ మీదుగా వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. 7వ తేదీన బీహార్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సరిహద్దులను మూసి వేశారు. మరోవైపు సరిహద్దు వద్ద భద్రతా బలగాలను పెద్ద...
Read More...
The World 

వరద బీభత్సంతో 60 మందికి పైగా మృతి

వరద బీభత్సంతో 60 మందికి పైగా మృతి భారీ వర్షాల ధాటికి బ్రెజిల్ను వరదలు ముంచెత్తుతున్నాయి. గడిచిన వారంలో రియో గ్రాండ్ డి సుల్ రాష్ట్రంలో 60 మందికి పైగా ప్రజలు వరదల ధాటికి మృతిచెందారు. మరో 101 మంది వరకు గల్లంతయ్యారు. 80 వేలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. కాగా.. ఇది తాము మునుపెన్నడూ చూడని విపత్తు అని దేశాధ్యక్షుడు...
Read More...
The World 

ఐక్యరాజ్య సమితి వైఫల్యం ఇజ్రాయిల్ను శిక్షించడం అనివార్యం చేస్తోంది

ఐక్యరాజ్య సమితి వైఫల్యం ఇజ్రాయిల్ను శిక్షించడం అనివార్యం చేస్తోంది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తన విధినిర్వహణలో విఫలమైనందున సిరియాలో తన దౌత్య మిషన్పై దాడి చేసినందుకు ఇజ్రాయెల్ను శిక్షించాల్సిన బాధ్యత ఇరాన్పై ఉందని ఇరాన్ గురువారం ఐక్యరాజ్య సమితికి తెలిపింది. ఏప్రిల్ 1 వైమానిక దాడిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కుడ్స్ ఫోర్స్కు చెందిన ఇద్దరు జనరల్స్తో సహా ఏడుగురు ఇరాన్ అధికారులు మరణించారు....
Read More...