రేషన్ కార్డులు లేని వారికి నూతన రేషన్ కార్డుల జారీ 

   పిఎసిఎస్ డైరెక్టర్ తుమ్మలపల్లి జితేందర్ రెడ్డి

లోక‌ల్ గైడ్ : భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు లేని తెలంగాణ ప్రజలకు నూతన రేషన్ కార్డుల జారీ చేయడం వంటి కార్యక్రమాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క నాయకత్వంలో జనవరి 26వ తేదీ నుండి ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ  ఉపాధ్యక్షులు పిఎసిఎస్ డైరెక్టర్ తుమ్మలపల్లి జితేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్  రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ 
లోక‌ల్ గైడ్: న్యూ ఢిల్లీ లోని భారత మండపంలో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరుగుతున్న అన్ని రాష్ట్రాల...
టార్గెట్ కేటీఆర్... ఈ రేసు కేసులో ఏసిబి దూకుడు
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు
అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...! 
తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లాడు :మంత్రి జూపల్లి కృష్ణారావు
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం ....
సీఎం పేరు తెల్వనోడు యాంకర్‌ అవుతడా.. ఎంపీ చామల ఆగ్రహం