రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చ‌ర్యలు  

షాద్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి వైస్ చైర్మన్ బాబర్ ఖాన్

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చ‌ర్యలు  

లోక‌ల్ గైడ్: రైతన్నలను ఎవరు కూడా ఇబ్బందులకు గురి చేయకూడదని ఆరుకాలం శ్రమించి కష్టించి తీసుకొచ్చిన ధాన్యానికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వర్షాకాలంలో సైతం షెడ్లు  లేక ధాన్యం తడిసి రైతన్నలు ఇబ్బందులు పడుతున్న దుస్థితిని పరిశీలించిన మార్కెట్ కమిటీ  చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ అధికారుల బృందం  మార్కెట్ యార్డు మొత్తం తిరిగి రైతుల సమస్యలు మరియు    వర్షాకాలంలో ధాన్యం తడిసిపోకుండా ఎక్కడెక్కడ షెడ్లు  అవసరమో వాటిని  పరిశీలించారు కవర్ షెడ్ల నిర్మాణం సీసీ రోడ్ల నిర్మాణం మార్కెట్లో పాత బిల్డింగ్ రిపేర్లు షాప్స్ యొక్క మెయింటెనెన్స్ బోరు మోటర్ విద్యుత్తు టవర్ల లైట్ల  నిర్మాణం అదనంగా 10 షాపుల నిర్మాణం లాంటివి ఏర్పాటుకు కృషి చేస్తామని, రైతులతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మార్కెట్ యార్డులో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించాలని బయట నుంచి వస్తున్న మురుగునీరు బయటకు వెళ్లేందుకు మార్గాన్ని చూశారు అదేవిధంగా మార్కెట్ యార్డులో మరుగుదొడ్లు మూత్రశాలలకు వాటర్ సమస్య ఉందని గుర్తించి బోరు మోటర్ మంజూరు కోసం ప్రయత్నిస్తామని అన్నారు మార్కెట్లో ఉన్న వరి మొక్కజొన్న కందుల ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం రైతులతో  మాట్లాడి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా మార్కెటింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు   దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు 
లోకల్ గైడ్:హైద‌రాబాదులోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సమైక్య ప్రారంభమైందని తొలి వెలుగు మహాసభలకు...
మ్యాగ్నెట్  ఆఫ్ ఎక్సలెంట్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ
.....ఓ శక్తి స్వరూపిణి...... 
నస్కల్లో వెల్లివిరిసిన మత సామరస్యం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి 
షాద్ నగర్ లో జ్యూస్ వరల్డ్ అండ్ పార్లర్ షాప్ ప్రారంభం