రేషన్ కార్డులు లేని వారికి నూతన రేషన్ కార్డుల జారీ
పిఎసిఎస్ డైరెక్టర్ తుమ్మలపల్లి జితేందర్ రెడ్డి
By Ram Reddy
On
లోకల్ గైడ్ : భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు లేని తెలంగాణ ప్రజలకు నూతన రేషన్ కార్డుల జారీ చేయడం వంటి కార్యక్రమాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో జనవరి 26వ తేదీ నుండి ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు పిఎసిఎస్ డైరెక్టర్ తుమ్మలపల్లి జితేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
Tags:
Comment List