మ్యాగ్నెట్  ఆఫ్ ఎక్సలెంట్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్

మ్యాగ్నెట్  ఆఫ్ ఎక్సలెంట్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్

లోకల్ గైడ్ / షాద్ నగర్ :రంగారెడ్డి జిల్లా షాద్ నగర్  పట్టణంలో మ్యాగ్నెట్   స్కూల్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ కన్నుల పండగ జరిగింది ఇట్టి కార్యక్రమానికి మండల విద్యాధికారి మనోహర్ విచ్చేసి విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో తయారుచేసిన వంటకాలను తయారుచేసిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. తగిన సూచనలు చేసి వారినీ అభినందించడం జరిగింది పాఠశాల యొక్క డైరెక్టర్ వినోద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు తల్లిదండ్రులు తమ కోసం పడే శ్రమను మరియు  సమయాన్ని తెలుసుకొని దాన్ని ప్రాధాన్యతను గుర్తించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆనంద్ మాట్లాడుతూ ఈ పాఠశాల విద్యార్థుల అభివృద్ధికై సర్వోత్తము ముఖ్య అభివృద్ధికై పాటుపడుతుందని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు స్పీడ్ వర్క్ రివర్స్ వర్క్ కూడా నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల యొక్క డైరెక్టర్ షబానా మేడం హాజరై విద్యార్థులను ఉత్తేజ పరచడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మ్యాగ్నెట్ ఆఫ్ ఎక్సలెంట్ స్కూల్ లో ఇంటర్నేషనల్ స్టాండేట్ విద్యను అందించడంతోపాటు ఎన్నో రకాలైన వినుత కార్యక్రమాలను విద్యార్థులకు పూర్తి విద్యను అందుకునే విధంగా జరుగుతాయని కరస్పాండెంట్ వజిత్ పాషా తెలపడం జరిగింది తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం పట్ల తమ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది..

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News