పద్మారంలో మహిళా ఉపాధ్యాయుల‌కు ఘ‌నంగా స‌న్మానం 

లోక‌ల్ గైడ్:నేడు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం గా ప్రకటించినందున వారికి మహిళా ఉపాధ్యాయురాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం, మహిళా ఉపాధ్యాయురాల దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు  పద్మారం గ్రామంలో మహిళా ఉపాధ్యాయురాలను ఘనంగా సన్మానించడం జరిగింది కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయురాలు, పద్మారం మాజీ సర్పంచ్ చెనిగారి లక్ష్మిసుధ నర్సింలు, గ్రామ సెక్రెటరీ పసి, అంగన్వాడి టీచర్ ఊర్మిళ,తెలంగాణ ఎస్సీ సెల్ జాయింట్ కన్వీనర్ ఎర్రగడ్డ అశోక్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సాయిబ్ గారి నవీన్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు వెంకటేష్,  దనగల మోహన్, సుమంత్, గ్రామస్తులు కావాలి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...!  అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...! 
లోక‌ల్ గైడ్ : BJP కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. DyCM DK శివకుమార్ లేకుండా CM సిద్దరామయ్య అతిథిగా మంత్రుల మీటింగ్స్ జరుగుతున్నాయి. రాత్రి మీటింగ్స్...
తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లాడు :మంత్రి జూపల్లి కృష్ణారావు
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం ....
సీఎం పేరు తెల్వనోడు యాంకర్‌ అవుతడా.. ఎంపీ చామల ఆగ్రహం
అభివృద్ధి, సంక్షేమమే నా ధ్యేయం 
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..!
శ్రీ‌తేజ్ ను చూడ‌గానే పుష్ప రియాక్ష‌న్ ......