తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంఆర్పీఎస్ పాత్ర బలంగా ఉంది..

బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్..

   తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంఆర్పీఎస్ పాత్ర బలంగా ఉంది..

లోకల్ గైడ్ : కొందుర్గ్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఈ సమ్మేళనంలో పాల్గొన్న బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం దాదాపు 30 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు ఒచ్చిన ఎన్ని కష్టాలు ఒచ్చిన ఎంత మంది అవమానించిన ఎక్కడ వెనకడుగు వెయ్యకుండా అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించుకున్న మిత్రులకు ఉద్యమాభి వందనాలు తెలియజేస్తున్నాను ఎంఆర్పీఎస్ చేయబోయే వెయ్యి గొంతుకలు లక్ష డప్పుల కార్యక్రమానికి బీసీ సేన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంఆర్పీఎస్ పాత్ర బలంగా ఉన్నదని కెసిఆర్ దీక్ష చేసినప్పుడు మందకృష్ణ గారే జ్యూస్ ఇచ్చి విరమించారని కానీ కేసీఆర్ కి అ కృతజ్ఞత లేదని అందుకే 10 సంవత్సరాలలోనే వారికి ప్రజలు బుద్ధి చెప్పారని రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఎంత ప్రేమ ఉన్నట్టు మాట్లాడారని అది ఆచరణలో చూపిస్తే బాగుంటుందని వారు అన్నారు అదే ఆరోగ్య శ్రీ పథకం వొచ్చిందే ఎంఆర్పీఎస్ వలన అని ఎంఆర్పీఎస్ అన్ని వర్గాల కోసం పని చేసిందని కావున ఎంఆర్పీఎస్ కి మా మద్దతు కూడా ఉంటుద‌న్నారు..

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్  రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ 
లోక‌ల్ గైడ్: న్యూ ఢిల్లీ లోని భారత మండపంలో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరుగుతున్న అన్ని రాష్ట్రాల...
టార్గెట్ కేటీఆర్... ఈ రేసు కేసులో ఏసిబి దూకుడు
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు
అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...! 
తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లాడు :మంత్రి జూపల్లి కృష్ణారావు
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం ....
సీఎం పేరు తెల్వనోడు యాంకర్‌ అవుతడా.. ఎంపీ చామల ఆగ్రహం