వికారాబాద్ జిల్లా స్థాయి ఏపిఎం సీసీలకు శిక్షణ
By Ram Reddy
On
లోకల్ గైడ్: సీఈఓ సర్ఫ్ తెలంగాణ గారి ఆదేశానుసారం MACS 1995 చట్టం క్రింద రిజిస్ట్రేషన్ కాబడిన మహిళా సమాఖ్యలు తమ బైలా నందు సవరణలు చేసుకున్న నిమిత్తం ఇట్టి ఉపవిధులు నిబంధనవళి పై జిల్లాస్థాయిలో అందరూ ఏపీఎం లు మరియు సీసీ లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వికారాబాద్, తాండూర్, పరిగి క్లస్టర్ సిబ్బందికి జనవరి 7,8,9 2025 తేదీలలో శిక్షణలో ఏర్పాటు చేయడం జరిగింది.ఇందులో భాగంగా ఈ రోజున (4 2025) మండలం నుండి ఇద్దరు సీసీలను ఎంపిక చేసి జిల్లా సమైక్య భవనం, IDOC నందు శిక్షణ ప్రారంభించడం జరిగింది. ఇట్టి శిక్షణకు జిల్లా గ్రామీణాభివృద్ధి కారి, అడిషనల్ DRDO, డీపీఎంలు మరియు డి యర్ డి ఏ సిబ్బంది హాజరు కావడం జరిగింది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా కేటీఆర్‌పై అక్రమ కేసులు: హరీశ్ రావు
07 Jan 2025 12:54:33
లోకల్ గైడ్: ఫార్ములా-e రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు. 'ఏడాది పాలన తర్వాత ప్రభుత్వం...
Comment List