200లలోపే ఆలౌట్..

లోక‌ల్ గైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆలౌట్‌ అయింది. చివరి సెషన్‌లో టీమిండియా 185 పరుగులకు ప్యాకప్ చెప్పేసింది. మరోసారి భారత బ్యాటింగ్ నిరాశపరచడంతో 200లలోపే ఆలౌట్ అయింది.ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆలౌట్‌ అయింది. చివరి సెషన్‌లో టీమిండియా 185 పరుగులకు ప్యాకప్ చెప్పేసింది. మరోసారి భారత బ్యాటింగ్ నిరాశపరచడంతో 200లలోపే ఆలౌట్ అయింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News