ఆస్ట్రేలియా 181 ఆలౌట్‌..

ఆధిక్యంలో భార‌త్‌

ఆస్ట్రేలియా 181 ఆలౌట్‌..

లోక‌ల్ గైడ్: సిడ్నీ టెస్టు(AUSvIND)లో ఆస్ట్రేలియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 181 ర‌న్స్‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్‌కు నాలుగు ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. ఈ మ్యాచ్లో భార‌త బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బ్రుమా లేకున్నా.. చివ‌రి అయిదు వికెట్ల‌ను మిగితా బౌల‌ర్లలు తీసుకున్నారు. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న ప్ర‌సిద్ధి కృష్ణ త‌న ఖాతాలో మూడు వికెట్లు వేసుకున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి కూడా కీల‌క ద‌శ‌లో రెండు వికెట్లు తీశాడు. సిరాజ్ కూడా మూడు వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా ఫిట్‌నెస్‌పై మాత్రం ఇంకా డౌట్ ఉన్న‌ది. రెండో రోజు లంచ్ త‌ర్వాత అత‌ను బ్రేక్ తీసుకున్నాడు. స్కానింగ్ కోసం ఆస్ప‌త్రికి వెళ్లాడు. అయితే అత‌ని వ‌ద్ద నుంచి ఇంకా రిపోర్టు రాలేదు.

 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News