అమిత్ షా ను భర్తరఫ్ చేయాలని పల్లెలో పోరు చేయండి: మల్లూరు చంద్రశేఖర్(సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు) 

లోకల్ గైడ్:వేంసూరు మండల పరిధిలోని మర్లపాడు,వెంకటాపురం,వేంసూరు గ్రామాలలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ ఆదివారం సుడిగాలి పర్యటన చేసి కార్మికసంఘాల నేతలతో సమావేశమయ్యారు.మోడీ సర్కారు కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పోరేట్ శక్తులకు దోచి పెడుతుందన్నారు.రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను భర్తరఫ్ చేయాలని కోరుతూ పల్లెల్లో కార్మికులు ఆందోళనలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో:- డంకర శ్రీను,దొడ్డి సత్యనారాయణ,సాధు శరత్ బాబు, జుంజునూరు తిరుపతిరావు, బొందల యాకోబు,కిన్నెర వెంకటేశ్వరరావు,మల్లూరు వెంక టేశ్వరి,కోండ్రు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తెలంగాణ జెన్కో ఏఈగా పల్లె మధుసూదన్  తెలంగాణ జెన్కో ఏఈగా పల్లె మధుసూదన్ 
లోకల్ గైడ్ / కేశంపేట:కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లె అంజయ్య సువర్ణ దంపతుల కుమారుడు పల్లె మధుసూదన్ తెలంగాణ జెన్కో (ఏఈ) అసిస్టెంట్ ఇంజనీర్...
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్
రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ 
టార్గెట్ కేటీఆర్... ఈ రేసు కేసులో ఏసిబి దూకుడు
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు
అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...! 
తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లాడు :మంత్రి జూపల్లి కృష్ణారావు