పుష్ప స్టైల్‌లో హాఫ్‌ సెంచరీ సెలబ్రేషన్స్‌ చేసుకున్న నితీశ్‌ రెడ్డి

 

లోక‌ల్ గైడ్ :బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ మళ్లీ గాడిలో పడింది. ఫాలో ఆన్‌ గండం నుంచి బయటపడిన టీమ్‌ఇండియా.. తొలిఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన స్కోర్‌ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా నయా స్టార్‌ నితీశ్‌ రెడ్డి (Nitish Reddy) ఆసీస్‌పై తొలి అర్ధ శతకం నమోదుచేశాడు. దీంతో పుష్ప స్టైల్‌లో ‘తగ్గేదేలే’ అంటూ మేనరిజంతో సంబురాలు చేసుకున్నాడు. మూడో ఆటను ప్రారంభించిన కొద్ది సేపటికే పంత్‌, జడేజాను ఆసీస్‌ బౌలర్లు పెవీలియన్‌కు పంపారు. దీంతో భారత్‌ ఫాల్‌ ఆన్‌ గండం నుంచి బయటపడ‌డం కష్టమనే అనిపించింది. అయితే నితీశ్ రెడ్డి ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తనదైన షాట్స్‌తో స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ హాజ‌రైన‌.... ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ హాజ‌రైన‌....
లోక‌ల్ గైడ్: ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ కు విచ్చేసిన ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్...
తెలంగాణ జెన్కో ఏఈగా పల్లె మధుసూదన్ 
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్
రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ 
టార్గెట్ కేటీఆర్... ఈ రేసు కేసులో ఏసిబి దూకుడు
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు
అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...!