పుష్ప స్టైల్‌లో హాఫ్‌ సెంచరీ సెలబ్రేషన్స్‌ చేసుకున్న నితీశ్‌ రెడ్డి

 పుష్ప స్టైల్‌లో  హాఫ్‌ సెంచరీ సెలబ్రేషన్స్‌ చేసుకున్న నితీశ్‌ రెడ్డి

 

లోక‌ల్ గైడ్ :బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ మళ్లీ గాడిలో పడింది. ఫాలో ఆన్‌ గండం నుంచి బయటపడిన టీమ్‌ఇండియా.. తొలిఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన స్కోర్‌ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా నయా స్టార్‌ నితీశ్‌ రెడ్డి (Nitish Reddy) ఆసీస్‌పై తొలి అర్ధ శతకం నమోదుచేశాడు. దీంతో పుష్ప స్టైల్‌లో ‘తగ్గేదేలే’ అంటూ మేనరిజంతో సంబురాలు చేసుకున్నాడు. మూడో ఆటను ప్రారంభించిన కొద్ది సేపటికే పంత్‌, జడేజాను ఆసీస్‌ బౌలర్లు పెవీలియన్‌కు పంపారు. దీంతో భారత్‌ ఫాల్‌ ఆన్‌ గండం నుంచి బయటపడ‌డం కష్టమనే అనిపించింది. అయితే నితీశ్ రెడ్డి ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తనదైన షాట్స్‌తో స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బిజెపి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు పెద్దలు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిసిన రాష్ట్ర నాయకులు బిజెపి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు పెద్దలు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిసిన రాష్ట్ర నాయకులు
లోకల్ గైడ్ దోమ:  చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిసిన తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ మిట్ట పరమేశ్వర్ రెడ్డి,ఓబీసీ మోర్ఛ రాష్ట్ర  ప్రధాన...
రైతులకు ఎకరాకు రైతు భరోసా పథకం కింద 15 వేల రూపాయలు ఇవ్వాలి
కాంగ్రెస్ అంటేనే మోసం దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని,రైతాంగాన్ని మోసం చేస్తున్న స్కాంగ్రెస్ 
కార్యకర్తను పరామర్శించిన శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి 
తండ్రి జ్ఞాపకార్ధం విరాళం, అన్నదానం....
మీ సేవలు మరువలేనిది
Rasul Qureshi వెల్ఫేర్ అండ్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ