అమెరికాలో తెలుగు వాసులు మృతి!... తీవ్ర దుఃఖంలో కుటుంబం

అమెరికాలో తెలుగు వాసులు మృతి!... తీవ్ర దుఃఖంలో కుటుంబం

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం అమెరికాలో Screenshot_2025-03-17-11-09-20-830_sun.way2sms.hyd.com-editమృతి చెందిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన ముగ్గురు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుమార్తె ప్రగతి రెడ్డి(35), మనవడు హర్వీన్(6), కోడలు సునీత (56) మృతులుగా గుర్తించడం జరిగింది. కాగా ఒకే కుటుంబంలో ముగ్గురు ఒక్కసారిగా కన్నుమూయడంతో టేకులపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ఇంకా మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను...
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?
అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?