ఎంపీ వద్దిరాజు ప్రముఖ హీరో సుమన్, బీఆర్ఎస్ నాయకులు లింగాల,కూరాకుల, తోట లతో కలిసి నూతన వధూవరులకు ఆశీస్సులు

ఎంపీ వద్దిరాజు ప్రముఖ హీరో సుమన్, బీఆర్ఎస్ నాయకులు లింగాల,కూరాకుల, తోట లతో కలిసి నూతన వధూవరులకు ఆశీస్సులు

లోకల్ గైడ్ తెలంగాణ,ఖమ్మం:

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రముఖ సినీ హీరో సుమన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగాల కమల్ రాజ్,కూరాకుల నాగభూషణం, తోట వీరభద్రం లతో కలిసి నూతన వధూవరులు దివ్య-వంశీకృష్ణ చైతన్యలను ఆశీర్వదించారు.జల్లెల శ్రీనివాసరావు-నిర్మల కూతురు దివ్య పెళ్లి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం సాయినగర్ కాలనీ వాస్తవ్యులు నిమ్మల కాశీనాథ్ యాదవ్-సునంద రాణిల ఏకైక కుమారుడు వంశీకృష్ణ చైతన్యతో ఖమ్మంలో ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది.కిన్నెరసాని థియేటర్ ఎదురుగా కిరాణం,జాగిరి మర్చంట్ ఏసీ ఫంక్షన్ హాలులో జరిగిన ఈ పెళ్లికి ఎంపీ రవిచంద్ర హీరో సుమన్, బీఆర్ఎస్ నాయకులు లింగాల కమల్ రాజ్,నాగభూషణం, తోట వీరభద్రం తదితర ప్రముఖులతో కలిసి హాజరై పుష్పగుచ్ఛమిచ్చి అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశారు.వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను...
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?
అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?