సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?

సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ప్రస్తుత రోజుల్లో చాలామంది విచిత్రమైన పనులు చేస్తూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు.  మరి కొంతమంది వైరల్ అవ్వాలని చెప్పేసి విచిత్రమైన పనులు చేస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి  విచిత్రమైన పని చేసి సోషల్ మీడియాలో దాన్ని  అప్లోడ్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన వాళ్లంతా ఈ వ్యక్తి ఏమైనా పిచ్చోడా?.. ఇలాంటి సాహసాలు చేయొచ్చా?.. అని నిలదీస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఉంది ఏంటో తెలుసుకునే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే యూట్యూబ్లో ఎల్జి మీడియా చానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 

  ఒక మనిషి సింహం డ్రెస్ వేసుకొని గుంపుగా ఉన్న నిజమైన సింహాల దగ్గరకు వెళ్లాడు. అన్ని సింహాలు కూడా మొదటగా ఇది కూడా సింహం ఏమో అనుకొని.. ఇదేంటి ఇంత వింతగా ఉంది అని ఆలోచనలో పడ్డాయి. కానీ మిల్లి మెల్లిగా అది ఫేక్ సింహం అని అనుకొని  ఆ వ్యక్తిని వెంబడించడం ప్రారంభించాయి. ఇంకేముంది ఆ వ్యక్తి భయంతో పరిగెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. గుంపులుగా ఉన్న సింహాలన్నీ కూడా అతనిపై దాడికి దిగడం ప్రారంభించాయి. దీంతో ఆ మనిషి ప్రాణాలు కాపాడుకోవడానికి  చెట్టు పైకి ఎక్కి ప్రాణభయంతో వీడియోలు తీశాడు. చివరికి ఫేక్ సింహం అయినా సరే అసలైన సింహం ముందు వెనకడుగు వేయాల్సిందే అని నిరూపించాడు. ఇందులో మరో విశేషమేంటంటే ఇంతటితో ఆగకుండా మరో ఇద్దరు మనుషులు జీబ్రా డ్రెస్సులు వేసుకొని అక్కడికి ఎంట్రీ ఇచ్చారు. నిజమైన సింహాలు ఈ ఫేక్n65624563817421977606024acb7b296ad2650947a830d231f1028928d462475d0e357023b24a7b51de4519 జీబ్రాలను చూసి టెంప్ట్ అవుతాయి. ఇక జీబ్రాలను కూడా ఈ సింహాలు వెంటాడుతాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొన్నిసార్లు రియాల్టీ కూడా సినిమాలను మించి ఉంటుందని నిరూపించారు. అయితే ఈ వీడియోను చూస్తున్న చాలామంది మరి ఇంత రిస్క్ చేస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News