కట్ర్యాల లో అగ్ని ప్రమాదం 

సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది

కట్ర్యాల లో అగ్ని ప్రమాదం 

 లోకల్ గైడ్ తెలంగాణ, వర్ధన్నపేట ప్రతినిధి: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో శనివారం రాత్రి  పది గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. గ్రామంలోని చేవ్వల్ల కొమురెల్లికి సంబంధించిన 250 గడ్డిమోపులతో కూడిన గడ్డివాము అగ్ని ప్రమాదానికి గురైనది. రాత్రి సమయము కావడంతో చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురైనారు. గ్రామస్తుల ఫోనుతో సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినారు. అగ్నిమాపక సిబ్బందితో, వర్దన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ అక్బర్ గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను...
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?
అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?