ఖమ్మం లోని శ్రీ ధర్మ శాస్తా (అయ్యప్ప స్వామి) విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో ఎంపీ వద్దిరాజు

ఖమ్మం లోని శ్రీ ధర్మ శాస్తా (అయ్యప్ప స్వామి) విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో ఎంపీ వద్దిరాజు

లోకల్  గైడ్ హైదరాబాద్,ప్రతినిధి:
ఖమ్మం 10వ డివిజన్, చైతన్యనగర్, ఎన్టీఆర్ బైపాస్ రోడ్ నందు నూతనంగా నిర్మించిన శ్రీ ధర్మ శాస్తా (అయ్యప్ప స్వామి) దేవాలయంలో అయ్యప్ప స్వామి విఘ్నేశ్వరస్వామి, నాగరాజస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, మాలికాపురతమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్థంభము, పదునెట్టాంబడి ప్రాణప్రతిష్ఠ మరియు మహాకుంబాభిషేక మహోత్సవానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు ముఖ్య అతిధులుగా హాజరై  ప్రత్యక పూజలు నిర్వహించారు. వేద పండితులు గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేసి వేద ఆశీర్వచనాలు అందించారు అనంతరం స్వామివారు తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను...
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?
అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?