స్వయం ఉపాధితో యువత ఆర్థికంగా ఎదగాలి - గుండె గణేష్ ముదిరాజ్ 

స్వయం ఉపాధితో యువత ఆర్థికంగా ఎదగాలి - గుండె గణేష్ ముదిరాజ్ 

లోకల్ గైడ్ తెలంగాణ మియాపూర్:

ప్రతీ ఒక్కరు ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగాలఫై ఆధార పడకుండా స్వయం ఉపాధి రంగాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలని బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ అన్నారు. మియాపూర్ డివిజన్ లోని మక్త చౌరస్తా లో అశోక్ అనే వ్యక్తి నూతనంగా ఏర్పాటు చేసిన చెరుకు రసం బండి నీ అయన ముఖ్యాతిధిగా హాజరై ప్రారంభించారు. వేసవి కాలం లో చెరుకు రసం ఆరోగ్యానికి చాలా మంచిదనీ, అందరూ ఇతర పానీయాలా జోలికి వెళ్లకుండా చెరుకు రసం తీసుకోవాలనీ సూచించారు.వ్యాపారం మంచిగా జరిగి లాభాలు బాగా అర్జీంచి అశోక్ మంచి స్థాయిలోకీ రావాలని కోరారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను...
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?
అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?