ఘనంగా మహిళా దినోత్సవం 

ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, సిబ్బందిని సన్మానించిన  బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ హాపిజ్ 

ఘనంగా మహిళా దినోత్సవం 

లోకల్ గైడ్ తెలంగాణ, జిల్లేడు చౌదరి గూడెం.

సమాజంలో మహిళల యొక్క పాత్ర అత్యంత గొప్పదని, మహిళలు లేనిదే సమాజంలో మనుగడ లేదని , మహిళలు ఆర్థికంగా సామాజికంగా మహిళలు ఎదగాలని బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఆఫీస్ అన్నారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లేడు చౌదరిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, మరియు ఆరోగ్య సిబ్బందికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ,శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లేడు చౌదరి గూడెం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హఫీజ్ , మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు బాబురావు, జబ్బర్, అన్వర్, గొల్ల శీను ,సురేష్ ,అంజయ్య, పకీరయ్య, రవి, అంజి,రమేష్, రాములు, ప్రభాస్, వెంకటేష్, ఎంఎల్ హెచ్ పి పద్మ, ఆశలు రాణి, పద్మ, అనసూయ, తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News