భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం
జిల్లెడు చౌదర్ గూడా మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చలివేంద్ర పల్లి రాజు
By Ram Reddy
On
లోకల్ గైడ్ : భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు లేని తెలంగాణ ప్రజలకు నూతన రేషన్ కార్డుల జారీ చేయడం వంటి *కార్యక్రమాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో జనవరి 26వ తేదీ నుండి ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు..
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
07 Jan 2025 13:11:06
లోకల్ గైడ్: న్యూ ఢిల్లీ లోని భారత మండపంలో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరుగుతున్న అన్ని రాష్ట్రాల...
Comment List