భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం 

 జిల్లెడు చౌదర్ గూడా మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చలివేంద్ర పల్లి రాజు 

భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం 

లోక‌ల్ గైడ్ : భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు లేని తెలంగాణ ప్రజలకు నూతన రేషన్ కార్డుల జారీ చేయడం వంటి *కార్యక్రమాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క నాయకత్వంలో జనవరి 26వ తేదీ నుండి ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వానికి  ధన్యవాదాలు తెలియజేశారు..

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

2,600 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం: మ‌ంత్రి సీత‌క్క‌ 2,600 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం: మ‌ంత్రి సీత‌క్క‌
లోక‌ల్ గైడ్ :  సీఎం ఆదేశాల‌తో 2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నామ‌ని మంత్రి సీత‌క్క తెలిపారు.రోడ్ల నిర్వాణ కోసం 1600 కోట్లు వెచ్చిస్తున్నాం,30 మెట్రిక్ టన్నుల...
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి
ఇక పై ఫస్టియర్‌లో నో ఎగ్జామ్స్‌
 ఆ పేరును పక్కన పెడుతున్నా..... త‌మిళ‌నాడు సిఎం  
అదిరిందయ్యా నీ పాలన శంకరయ్య.!
ఇందిరమ్మ మహిళా శక్తి " ద్వారా మైనారిటి మహిళల కు ఉచిత కుట్టు మెషిన్....
మ‌రోసారి తెలంగాణ నేప‌థ్యంతో రానున్న సాయిప‌ల్ల‌వి