వెంకన్నను ద‌ర్శించుకున్న‌ జాన్వీ క‌పూర్ 

వెంకన్నను ద‌ర్శించుకున్న‌ జాన్వీ క‌పూర్ 

 

లోక‌ల్ గైడ్: అలనాటి అందాల తార శ్రీదేవి తనయ, బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)కు దైవభక్తి ఎక్కువన్న విషయం తెలిసిందే. ఖాళీ సమయం దొరుకుతే చాలు తిరుమలలో వాలిపోతుంటుంది. ముఖ్యంగా పుట్టినరోజు, సినిమా రిలీజ్‌లు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో వెంకన్న (Lord Venkateswara) ఆశీస్సుల కోసం తిరుమల కొండకు వెళ్తుంటుంది. స్నేహితులు, బంధువులతో కలిసి ఏడుకొండలవాడిని దర్శించుకుంటుంది. తాజాగా ఇవాళ కూడా జాన్వీ వెంకన్నను దర్శించుకుంది.కొత్త ఏడాది సందర్భంగా స్నేహితుడు శిఖర్‌ పహారియా (Shikhar Pahariya)తో కలిసి శనివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొంది. ఆలయానికి చేరుకున్న జాన్వీ కపూర్‌కు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ హాజ‌రైన‌.... ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ హాజ‌రైన‌....
లోక‌ల్ గైడ్: ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ కు విచ్చేసిన ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్...
తెలంగాణ జెన్కో ఏఈగా పల్లె మధుసూదన్ 
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్
రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ 
టార్గెట్ కేటీఆర్... ఈ రేసు కేసులో ఏసిబి దూకుడు
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు
అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...!