ప్రజా భవన్ లో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
By Ram Reddy
On
లోకల్ గైడ్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,మీరు 2008 dsc అభ్యర్థుల మైన మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జీవో నెంబర్ 9 తెచ్చి క్యాబినెట్ అప్రూవల్ కూడా చేసి ఒక్క సంవత్సరం నడుస్తున్న కూడా ఇప్పటివరకు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అంతేకాకుండా ఇది చాలదు అన్నట్లు సెప్టెంబర్ నెలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయడం వల్ల మా ఉన్న ప్రైవేట్ ఉద్యోగాలు ఊడి గత మూడు నెలల నుండి రోడ్డు మీద ఉన్నాము. మీరు చేసిన ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వల్ల మా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి ఆత్మహత్యలకు దారి తీసే విధంగా ఉన్నది. గతంలో ఎన్నడు కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగి 100 రోజులు అయినా కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. కాబట్టి దయచేసి మా విన్నపాన్ని వెంటనే ఆలకించి ఒక వారంలో ఉద్యోగాలలో చేరే విధంగా చేయగలరని మనవి
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
07 Jan 2025 13:11:06
లోకల్ గైడ్: న్యూ ఢిల్లీ లోని భారత మండపంలో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరుగుతున్న అన్ని రాష్ట్రాల...
Comment List