నాంపల్లి కోర్టుకు సంధ్య థియోటర్ యజమాన్యం
By Ram Reddy
On
లోకల్ గైడ్: తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Stampede)కు సంబంధించి సంధ్య థియేటర్ యజమాన్యం నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. థియేటర్ యజమానులు ఏ1 పెద్దరామిరెడ్డి, ఏ2 చిన్నరామిరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు.
అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్‌పై తీర్పు..
ఈ కేసులో పుష్ప 2 ది రూల్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును శుక్రవారానికి వాయిదా వేయగా.. మరోవైపు ఇదే కేసులో బన్నీకి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
07 Jan 2025 13:11:06
లోకల్ గైడ్: న్యూ ఢిల్లీ లోని భారత మండపంలో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరుగుతున్న అన్ని రాష్ట్రాల...
Comment List