పసుపు రైతుల‌కు 15 వేల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని ఆమె డిమాండ్:

పసుపు రైతుల‌కు 15 వేల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని ఆమె డిమాండ్:

లోకల్ గైడ్:

ప‌సుపు రైతుల్ని ఆదుకోవాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఎమ్మెల్సీ క‌విత కోరారు.ప‌సుపు పంట పండించే రైతుల‌కు..15వేల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని ఆమె డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇవాళ తెలంగాణ శాస‌న‌మండ‌లి వ‌ద్ద ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.హైద‌రాబాద్‌:ప‌సుపు రైతుల‌కు రూ.15వేల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని ఎమ్మెల్సీ క‌విత ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ శాస‌న‌మండ‌లి వ‌ద్ద ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. చాన్నాళ్లుగా ప‌సుపు రైతులు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నార‌ని, ప‌సుపు రైతుల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌న్న అంశంపై కేంద్రం కానీ,రాష్ట్ర ప్ర‌భుత్వం కానీ ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు.తెలంగాణ‌లోని ప‌సుపు రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను...
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?
అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?