భూత్ అధ్యక్షుని ఎన్నిక

లోకల్ గైడ్ : మిడ్జిల్ మండల పరిధిలోని చౌటకుంట తండా గ్రామపంచాయతీ లో భారతీయ జనతా పార్టీ బూతు అధ్యక్షునిగా గోపాల్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆదివారం  జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చ ఉపాధ్యక్షులు నరేష్ నాయక్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు, ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వాలు వివిధ పథకాలు రూపొందిస్తుంటాయి. 2024లో మోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక అనేక కొత్త పథకాలు తీసుకొచ్చిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్జిల్ మండల అధ్యక్షులు నరేందర్, కిష్టయ, లాలియ, మోహన్,గోవింద్, శ్రీను,తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News