కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుక
By Ram Reddy
On
లోకల్ గైడ్: కేశంపేట మండల కేంద్రంలో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళల యొక్క హక్కుల కోసం చదువుల కోసం మరియు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన మహిళా శివంగి మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే జన్మదిన సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన బిజెపి నాయకులు.ఈ యొక్క కార్యక్రమంలో పల్లి వెంకయ్య , మండల ప్రధాన కార్యదర్శిలు పద్మకృష్ణ. తట్టేపల్లి నరసింహ. మండల ఉపఅధ్యక్షులు కంచుకోట నర్సింలు.బాయి గడ్డ అయిలయ్య మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు లేకపోతుల విటల్ , మండల బీజేవైఎం అధ్యక్షులు పాలాది శ్రీనివాస్ , కమలికార్ వెంకటేష్ జి, రెడ్యానాయక్ ,పద్మ సాయి తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు
05 Jan 2025 20:52:12
లోకల్ గైడ్:హైదరాబాదులోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సమైక్య ప్రారంభమైందని తొలి వెలుగు మహాసభలకు...
Comment List