అనసూయ గ్లామర్ డోస్.. అగ్గి రాజేసిందిగా!

లోక‌ల్ గైడ్: స్మాల్ స్క్రీన్ యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. ఇప్పుడు నటిగా సినిమాలతో అనసూయ ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ గ్యాప్ లోనే ముద్దుగుమ్మ మంచి ఫేమ్ దక్కించుకుందనే చెప్పాలి. అదే సమయంలో తన గ్లామర్ తో అమ్మడు ఎప్పటికప్పుడు చేసే సందడి మాములుగా ఉండదు. / సినిమాలు, షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుంటుంది అనసూయ. ఎప్పటికప్పుడు భర్త, పిల్లలతో వెకేషన్స్ కు వెళ్తూ ఫుల్ గా చిల్ అవుతుండడం మనం చూస్తూనే ఉంటాం. మాగ్జిమమ్ ఏ ఫెస్టివల్ ను కూడా ఆమె మిస్ కారు. అటు ఎంజాయ్ చేస్తూ.. ఇటు పూజలూ చేస్తుంటుంది. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా తన ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ జరుపుకుంది అనసూయ. అందుకు సంబంధించిన పిక్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సింపుల్ గా ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయనే చెప్పాలి. నెటిజన్లు క్లీన్ బౌల్డ్ అవుతూ.. లైకులు కొడుతూ.. షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే డీప్ నెక్ మోడ్రన్ డ్రెస్ వేసుకున్న అనసూయ.. గ్లామర్ షో గేట్లను పూర్తిగా ఎత్తేసినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఓ రేంజ్ లో అందాలను హైలెట్ చేస్తూ.. తన స్కిన్ షోతో అదరగొట్టేసింది. సింపుల్ నెక్లెస్ వేసుకున్న ఆమె పిక్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్నాయి.. వేరే లెవెల్ లో సెగలు కూడా రేపుతున్నాయి. పిక్స్ ను షేర్ చేస్తూ అనసూయ.. హ్యాపీ 2025 మై లవ్లీస్ అంటూ విష్ చేసింది. “గత ఏడాది మనలో చాలా మందికి కష్టంగా సాగిందని తెలుసు. అయితే సన్ సెట్ ను రీసెట్ చేసుకోవడానికి ఓ ఛాన్స్.. ప్రతి సన్ రైజ్ కొత్త కళ్ళతో స్టార్ట్ అవుతుంది. కానీ రోజూ ఏదో ఒక తప్పు చేసేయకండి" అంటూ అనసూయ రాసుకొచ్చింది. ఇక కెరీర్ విషయానికొస్తే.. రీసెంట్ గా పుష్ప 2: ది రూల్ మూవీలో సందడి చేసిన అనసూయ.. యాక్టింగ్ కు గాను మంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఆమె కోసమే రచయితలు సినిమాలో కొన్ని పాత్రలు సృష్టిస్తున్నారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్  రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ 
లోక‌ల్ గైడ్: న్యూ ఢిల్లీ లోని భారత మండపంలో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరుగుతున్న అన్ని రాష్ట్రాల...
టార్గెట్ కేటీఆర్... ఈ రేసు కేసులో ఏసిబి దూకుడు
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు
అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...! 
తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లాడు :మంత్రి జూపల్లి కృష్ణారావు
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం ....
సీఎం పేరు తెల్వనోడు యాంకర్‌ అవుతడా.. ఎంపీ చామల ఆగ్రహం