ఉచిత  వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి

లోకల్ గైడ్:మిడ్జిల్ మండలకేంద్రంలో ఆదివారం జడ్చర్ల పట్టణం లోని శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సారాధ్యంతో బిగ్ టీవీ మీడియా  ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని మండల కేంద్రంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు మాజీ జెడ్పిటిసి గౌస్ రబ్బాని మాజీ ఎంపీటీసీ గౌస్, జడ్చర్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్య గౌడ్ పర్వతాలు అశోకు ఆజాం ఉస్మాన్  దేశముని కృష్ణయ్యగౌడ్ కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ జహీర్ వైద్య సిబ్బంది సంపత్ కుమార్ డాక్టర్లు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ హాజ‌రైన‌.... ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ హాజ‌రైన‌....
లోక‌ల్ గైడ్: ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ మీటింగ్ కు విచ్చేసిన ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్...
తెలంగాణ జెన్కో ఏఈగా పల్లె మధుసూదన్ 
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్
రవాణా శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ 
టార్గెట్ కేటీఆర్... ఈ రేసు కేసులో ఏసిబి దూకుడు
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు
అది సిద్దరామయ్య ఫేర్వెల్ మీటింగే...!