ఒకే ఓవర్‌లో రెండు చేతులతో బౌలింగ్ చేసిన కమిందు మెండిస్.
By Ram Reddy
On
లోకల్ గైడ్ :
శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్నాడు. అయితే గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ ఆల్‌రౌండర్ ఓ ఓవర్ వేశాడు. ఆ ఒక్క ఓవర్‌లోనే అతను రెండు చేతులతో బౌలింగ్ చేశాడు. తొలి మూడు బంతులు కుడి చేయితో వేయగా, తర్వాత మూడు బంతుల్ని ఎడమ చేతితో వేశాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మెండిస్ ఆ స్టంట్ క్రియేట్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఓ బౌలర్ రెండు చేతులతో ఒకే ఓవర్‌లో బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Apr 2025 15:50:56
కామారెడ్డి : కేంద్ర మాజీ మంత్రి , స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్...
Comment List