చ‌ల్ల‌ని కబురు....

చ‌ల్ల‌ని కబురు....

హైద‌రాబాద్ లో దంచికొట్టిన వాన....
దీంతో ప‌లు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్...
లోక‌ల్ గైడ్ : 
రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గరంలో గురువారం మ‌ధ్యాహ్నం వాన దంచికొట్టింది. సుమారు అర గంట‌కు పైగా కుండ‌పోత వ‌ర్షం కురిసింది. ఈ భారీ వ‌ర్షానికి వ‌ర‌ద పోటెత్తింది. న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాల‌తో పాటు రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. దీంతో ప‌లు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. రోడ్ల‌పై నీరు నిల‌వ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News